Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాలీఫ్లవర్‌‌ రైస్ ఎలా చేయాలో మీకు తెలుసా!?

Webdunia
గురువారం, 8 నవంబరు 2012 (18:05 IST)
FILE
కావలసిన పదార్ధాలు:
బాస్మతి బియ్యం - రెండు కప్పులు.
నూనె - పావు కప్పు.
పసుపు - ఒకటేబుల్‌ స్పూన్‌.
క్యాలీఫ్లవర్‌ - ఒకటి.
ఆలుగడ్డలు - మూడు.
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ - ఒక స్పూన్‌.
పచ్చిమిర్చి - నాలుగు.
ఉల్లిపాయలు - మూడు.
టమోటాలు - మూడు.
ఉప్పు - తగినంత.

తయారీ విధానం:
ముందుగా బియ్యాన్ని నూనెలో కొద్దిగా వేయించి ఉడికించి పక్కన బెట్టుకోవాలి. కాలిఫ్లవర్‌ను వేడినీటిలో ఉడికించుకోవాలి. తర్వాత
ఆలుగడ్డలను చిన్న ముక్కలు చేసి నూనెలో వేయించాలి. పాన్‌లో నూనె వేసి, తరిగినఉల్లిపాయ ముక్కలను వేయించాలి. అల్లం, వెల్లుల్లి పేస్టును, తరిగిన టమోటాలను కూడా వేపుకోవాలి.

తర్వాత పసుపు పొడి, కారం, పొడి మసాలా, పచ్చిమిర్చి ముక్కలు కూడా అందులో వేసి వేపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసి చివరిగా ఉడికించిన కాలిఫ్లవర్‌ను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడికించిన బాస్మతి రైస్‌తో కలుపుకుని, ఆలు ముక్కులు చేర్చి హాట్ హాట్‌గా చికెన్ గ్రేవీతో సర్వ్ చేయొచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

Varun Tej: వరుణ్ తేజ్ 15 వ చిత్రం విదేశాల్లో షూటింగ్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

Show comments