Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాబేజీతో పరొటాలు తయారు చేయడం ఎలా....?

Webdunia
గురువారం, 7 మార్చి 2013 (18:09 IST)
FILE
కావలసిన పదార్థాలు :
క్యాబేజి సన్న తరుగు - 2 కప్పులు
గోధుమపిండి - 3 కప్పులు
పెరుగు - అరకప్పు
ఉప్పు - రుచికి తగినంత
పచ్చిమిర్చి సన్న తరుగు (గింజలు లేకుండా) : 1 టీ స్పూను
అల్లం తరుగు - 1 టీ స్పూను
కరివేపాకు తరుగు - అరకప్పు
ఉల్లి తరుగు - అరకప్పు
నెయ్యి - కాల్చడానికి సరిపడా
ఉప్పు - రుచికి తగినంత

తయారు చేయు విధానం : ఒక పాత్రలో క్యాబేజీతో పాటు మిగతా పదార్థాలన్నీ వేసి ముద్దలా కలిపి పెట్టుకోవాలి. దీన్ని అరగంట పాటు నాననివ్వాలి. తర్వాత పరొటాలు చేసుకుని పెనంపై రెండువైపులా నెయ్యి రాస్తూ దోరగా కాల్చుకోవాలి. మంటని కాస్త తగ్గించి ఎక్కువసేపు పెనంపైన ఉంచితే కూరగాయ ముక్కలు పచ్చి వాసన రాకుండా ఉంటాయి. ఈ పరొటాలు టమోటో చట్నీతో బాగుంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Show comments