Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొలెస్ట్రాల్‌ను తగ్గింటే టొమాటో సూప్‌!

Webdunia
FILE
ఎముకలు దృఢంగా ఉండాలంటే టొమాటోలు తినాల్సిందే. ఆకలి లేమితో బాదపడేవారు టొమాటోను ముక్కలుగా తరిగి వాటిపై ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని తింటే సమస్య దూరమవుతుంది.

యాంటీ ఆక్సిడెంట్‌లు సమృద్ధిగా కలిగిన టొమాటో, రక్తాన్ని శుద్ధి చేయటమేకాకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. విటమిన్‌ ఎ, విటమిన్‌ బి , విటమిన్‌ సి, విటమిన్‌ కె, కాల్షియం, ఐరన్‌, ఫాస్పరస్‌, టొమాటోలో సమృద్ధిగా వున్నాయి. అలాంటి టొమాటోతో సూప్ ట్రై చేస్తే...

కావలసిన పదార్థాలు :
‌ టొమాటోలు - ఆరు
కొత్తిమీర తరుగు- అరకప్పు
‌ నీళ్ళు - ఆరు కప్పులు
ఉల్లిగడ్డ- 1
‌ వెల్లుల్లి- 2 రేకులు
‌ బిర్యానీ ఆకులు- 2
‌ మిరియాలు- 3
‌ వెన్న లేదా నెయ్యి - టీ స్పూను
ఉప్పు- తగినంత
క్యారెట్‌- 1
పంచదార- అర టీ స్పూను

తయారీ విధానం:

ముందుగా టొమాటో, క్యారెట్‌, నీళ్ళు, మిరియాలు, బిర్యాని ఆకులు, వెల్లుల్లి, ఉల్లిపాయ, పంచదార, పప్పులను కుక్కర్‌లో ఉడికించాలి. కుక్కర్‌ మూడు విజిల్స్‌ వస్తే సరిపోతుంది. మెత్తగా అయిన టొమాటో మిశ్రమాన్ని ఫిల్టర్‌ చేసి మెత్తగా చేత్తో మెదిపి ఆ గుజ్జును కూడా ఫిల్టర్‌ చేసుకోవచ్చు. లేదా మిశ్రమాన్ని గ్రైండ్‌ చేసి గుజ్జును వడకట్టి తీసుకోవచ్చు. మరో పాన్‌లో వెన్న లేదా నెయ్యివేసి బ్రెడ్‌ ముక్కలను వేయించాలి. సూప్‌ తాగేముందు వేయించిన బ్రెడ్‌ ముక్కలను వేసి సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Show comments