Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరకరలాడే జంతికలు తయారు చేయడం ఎలా...?

Webdunia
FILE
పిల్లలకు నచ్చే జంతికలు ఎలా తయారు చేయాలో తెలుసా.. షాపుల్లో అమ్మే జంక్ ఫుడ్‌ పెట్టకుండా ఇంట్లోనే జంతికలు తయారు చేయాలో తెలుసుకుందామా..

కావల్సిన పదార్థాలు :
జొన్నపిండి - నాలుగు కప్పులు
వెన్నలేదా నెయ్యి - చెంచా
ఉప్పు - తగినంత
జీలకర్ర - అరచెంచా
నువ్వులు - చెంచా
పచ్చిమిర్చి పేస్టు - ఒకటిన్నర చెంచా
అల్లం వెల్లుల్లి పేస్టు - పావుచెంచా
వాము - పావుచెంచా
నూనె - వేయించడానికి సరిపడా

తయారీ : ఓ గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ తీసుకుని బాగా కలపాలి. ఆ తరువాత వేడినీళ్లు పోస్తూ గట్టిగా ముద్దలా కలపాలి. ఇప్పుడు బాణిలిలో నూనె వేడిచేసి మంట తగ్గించాలి. గోరువెచ్చని నీటితో చేయిని తడిచేసుకుని తరువాత పిండిని తీసుకుని జంతికల గొట్టంలో ఉంచి నూనెలో జంతికల్లా వేయాలి. ఎర్రగా వేగాక తీస్తే సరిపోతుంది. జొన్నపిండి జంతికలు సిద్ధం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Show comments