Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటి పువ్వుతో రుచికరమైన వడలు

Webdunia
సోమవారం, 19 నవంబరు 2012 (13:05 IST)
FILE
కావల్సిన పదార్థాలు :
అరటి పువ్వు : 150 గ్రాములు
మజ్జిగ : కప్పు
శనగపప్పు : 250 గ్రాములు
ఉప్పు : తగినంత
ఎండుమిరపకాయలు : రెండు
ఉల్లిపాయ ముక్కలు : అరకప్పు
కొబ్బరి తురుము : అర కప్పు
పచ్చిమిరపకాయలు : ఒకటి

తయారీ విధానం:
అరటి పువ్వును సన్నగా తరిగి, మజ్జిగలో నానబెట్టుకోవాలి. తర్వాత శనగపప్పును 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టాలి. ఎండుమిరపకాయలు వేసి కచ్చాపచ్చిగా రుబ్బుకోవాలి. మజ్జిగ నుంచి అరటి పువ్వుతీసి రుబ్బిన పప్పులో కలుపుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, కొబ్బరి తురుము, ఉప్పువేసి కలియబెట్టాలి. చిన్న చిన్న ఉండలు చేసుకుని అరచేతిలో నొక్కి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. రెడీ అయిన అరటి పువ్వు వడలను కొబ్బరి చట్నీతో హాట్ హాట్‌గా సర్వ్ చేయవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Show comments