Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటి కబాబ్‌ను ఎలా తయారు చేస్తారు?

Webdunia
శనివారం, 20 జులై 2013 (16:43 IST)
File
FILE
అరటి కబాబ్‌ను ఎలా తయారు చేస్తారన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. దీని తయారీకి కావలసిన పదార్థాలను పరిశీలిస్తే... పచ్చి అరటికాయలు - నాలుగు, తగినంత ఉప్పు, అర టీస్పూన్ గరం మసాలా పొడి, ఒక టీస్పూన్ జీలకర్ర, అల్లం పేస్ట్, పచ్చిమిరచకాయల పేస్ట్ తగినంత, నాలుగు స్పూన్ల నెయ్యి, ఒక స్పూన్ కొత్తిమీర, ఒక స్పూన్ కారంతో పాటు.. అలంకరణ కోసం ఎండు అత్తిపండ్లు 100 గ్రాములు, అల్లం - 20 గ్రాములు, పచ్చిమిరపకాయలు - 15 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు - కొద్దిగా, కొత్తిమీర - కొద్దిగా, కుంకుమ పువ్వు - కొద్దిగా తీసుకోవాల్సి ఉంటుంది.

ఎలా తయారు చేస్తారు?
పచ్చి అరటికాయలను ఉడికించి తోలు తీసివేయాలి. చల్లారే దాకా పక్కన వుంచుకోవాలి. చల్లారిన తర్వాత అరటికాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. స్టంఫింగ్‌ పదార్థాలన్నింటినీ సన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన అరటికాయ ముక్కలకు సన్నగా తరిగిన స్టంఫింగ్‌ ముక్కలను కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని అరచేతిలో చిన్న ఉండలుగా తీసుకుని వాటిని గుండ్రంగా నొక్కుకుని, పెనం మీద నెయ్యి వేసి రెండు వైపులా బాగా కాల్చాలి. అంతే వేడి వేడి అరటికాయ కబాబ్స్‌ రెడీ. వీటిని టమాటో సాస్‌తో తింటే ఇంకా ఎంతో రుచితో ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మితే ఇంతే సంగతులు.. కాలువలో పడిన ఎస్‌యూవీ

Jagtial: స్నేహితులు ఎగతాళి చేశారు.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Secunderabad: సికింద్రాబాద్‌లో 45కిలోల గంజాయిని స్వాధీనం

పశువులా చూశారు.. ఆహారం, నీరు లేదు.. హనీమూన్‌కు వెళ్లి తిరిగొస్తుంటే...?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

Show comments