ఇంట్లో పిల్లుల్ని పెంచవచ్చా? పెంచకూడదా?

Webdunia
మంగళవారం, 5 మే 2015 (14:59 IST)
ఇంట్లోగానీ, ఇంటి ఆవరణలోగానీ రాత్రి సమయాల్లో కుందేళ్లు, చెవులు కలిగిన పెట్స్ అంటే పిల్లులు నివసించినట్లైతే సుఖ హీనత, రోగ బాధ, మనోచాంచల్యం సంభవిస్తుంది. పెంపుడు జంతువుగా కొందరు చెవుల పిల్లులు పెంచుట కూడా ఈ పరిధిలోనికే వస్తుంది. 
 
గృహావరణంలో గానీ, గృహంలోగానీ, గృహమధ్యమందుగాని, గోడలకు గాని పుట్టలుండి.. అందు సర్పాలు నివశిస్తున్నా.. ఆ సర్పాలు ఇంట్లో సంచరిస్తున్నా.. రోగ బాధలు, దుస్వప్నాలు, సంతాన నష్టం కలుగుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. 
 
రాజుల ఇళ్లయందు ఇతరులు నివశించినను, లేక రాజుల ఇళ్లలో/లోగిళ్లలో అతిగా సంచరించినను, రాజుగృహమునకు ఎదుట ఇళ్లు నిర్మించికొన్నను ధననాశనము, స్థాననాశనం కలుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

28-06-2026 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వెదర్ రిపోర్ట్- 33 జిల్లాలకు భారీ వర్ష సూచన

తిరుపతి విమానాశ్రయం మినహా బార్లు, మద్యం దుకాణాలు.. ఏపీ మార్గదర్శకాలు

ఉత్తర భారతదేశంలో కంపించిన భూమి... ఆప్ఘనిస్థాన్ ఎఫెక్ట్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి హెచ్చరిక చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

రాజధాని అమరావతిపై ఏపీ ప్రజల భావన మారాలి.. చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

హనుమాన్ చాలీసా శక్తి, ప్రతి శనివారం పఠిస్తే...

26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి

Show comments