Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాలయ పక్షం 14 రోజులు.. అన్నదానం చేస్తే..?

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (10:36 IST)
మహాలయ పక్షంలో చాలా ముఖ్యమైన అంశం అన్నదానం. దంపతులిద్దరూ తమ చేతులారా ఇతరులకు అన్నదానం చేయడం ద్వారా విశేష ఫలితాలు చేకూరుతాయి. అన్నదానం పొందే ప్రతి ఒక్కరినీ తమ పూర్వీకులుగా పరిగణించాలి. 
 
అన్నదానం పొందే ప్రతి ఒక్కరినీ తమ పూర్వీకులుగా పరిగణించాలి. ఇంకా పేదలకు అన్నం దానం చేస్తే, పితరుల ఆశీర్వాదం లభిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు చేతులారా వండిన అన్నాన్ని అన్నదానం చేస్తే.. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
ఈ అన్నదానంలో నువ్వుల ఉండలు, అరిసెలు, గారెలు, కొబ్బరి పాలు వుండేలా తీసుకోవాలి. అలాగే పితృదేవతలకు ఇష్టమైన ఆహార పదార్థాలను అన్నదానంతో కలిపి పంచడం చేస్తే విశిష్ట ఫలితాలు చేకూరుతాయి. 
 
కర్ణుడు దాన కర్ణుడిగా పేరు సంపాదించాడు. ఎవరు ఏమి అడిగానా లేదని చెప్పకుండా దానం చేస్తాడు. కానీ దురదృష్టవశాత్తు అన్నదానం చేయలేదు. 
 
అతని మరణానికి తర్వాత 14 రోజులు భూలోకానికి వెళ్లి అన్నదానం, తర్పణం, శ్రాద్ధం మొదలైనవాటిని చేసి పెట్టి తిరిగి స్వర్గం పొందాడు. ఆ 14 రోజులు తాను మహాలయ పక్ష దినంగా పరిగణిస్తారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments