Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ రావి చెట్టు నీడన నిలబడితే.. ఏమౌతుంది..?

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (19:28 IST)
రావి వృక్షాన్ని అశ్వథ వృక్షమని కూడా అంటారు. విష్ణు స్వరూపంగా భావించే ఈ ఈ వృక్షాన్ని ఆశ్రయించడం వల్ల అభీష్టసిద్ది కలగడమే కాదు పాప నాశనమవుతుంది. ఈ చెట్టు మొదట్లో విష్ణువు, బోదేలో కేశవుడు, శాఖలో నారాయణుడు, పత్రాలలో హరి, ఫలాల్లో సర్వ దేవా సాహితుడైన అచ్యుతుడు నివసిస్తారు. 
 
ఇదిలా ఉండగా రావి చెట్టుని అశ్వత్థ వృక్షం, బోధి వృక్షం అని కూడా అంటారు. సిద్ధార్థుడికి జ్ఞానోద‌యమై బుద్ధుడిగా మారాడు. అందుకే దీనిని బోధివృక్షం అంటారు.
 
రావి చెట్టు విష్ణు స్వరూపం, వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి ప్రదక్షిణలు చేస్తారు. అలానే ఈ వృక్షాలని పూజించడం వలన దాంపత్య దోషాలు తొలగిపోతాయి. 
 
భార్య భర్తల కాపురం అన్యోన్యంగా సాగుతుందని పండితులు అంటున్నారు. ఈ చెట్టులోని అణువణువు నారాయణ స్వరూపమే అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. రోజూ రావి చెట్టు నీడన నిలబడితే శని దోషం తొలగిపోతుంది. అలాగే రోజూ రావి చెట్టుకు ఓ చెంబుడు నీళ్లు పోయడం ద్వారా అభీష్టాలన్నీ నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)

ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఐటీ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య!!

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

అన్నీ చూడండి

లేటెస్ట్

04-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి...

03-04-2025 గురువారం మీ రాశిఫలాలు : అనవసర విషయంలో జోక్యం తగదు....

పుట్టుమచ్చల ఫలితాలు.. నడుము ప్రాంతంలో స్త్రీపురుషులకు పుట్టుమచ్చ వుంటే?

02-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : పనులు ఒక పట్టాన సాగవు...

వాస్తు టిప్స్: ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ వస్తువులను చూడకూడదు.. చూస్తే?

తర్వాతి కథనం
Show comments