Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Kissday గిఫ్టులతో పండగ చేసుకోండి.. పెదవులకు పనిచెప్పండి..

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (10:44 IST)
వాలైంటెన్ వీక్‌లో భాగంగా ఫిబ్రవరి 13వ తేదీన కిస్ డేను జరుపుకుంటారు ప్రేమికులు. రేపటితో అంటే ఫిబ్రవరి 14వ తేదీతో వాలెంటైన్ వీక్ పూర్తి కాబోతోంది. ముద్దు అనగానే మొహమాట పడిపోవడం, ముడుచుకుపోవడం గతం. ఇప్పుడు ముద్దు అంటే చాలు హద్దుల్లేకుండా పోయింది. అర్జున్ రెడ్డి వంటి సినిమాల ప్రభావం యువతలో చాలామటుకు వుంది.
 
లైఫ్‌లో అప్పుడప్పుడూ అయినా ముద్దూ ముచ్చట ఉంటేనే థ్రిల్. ఎందుకంటే ప్రేమను వ్యక్త పరిచేందుకు ఉండే అద్భుతమైన సాధనాల్లో ముద్దు అత్యంత కీలకమైనది. కొంత మంది గాల్లో ఫ్లైయింగ్ కిస్ ఇస్తారు. కొంద మంది బుగ్గపై పెడతారు. కొందరు నుదుటిపై పెడతారు. కొందరు చేతిపై పెడతారు. ఇక లవర్సైతే... డైరెక్టుగా పెదవులకే పెడతారు. ఎలా పెట్టినా... ముద్దు అనేది లవర్స్ మధ్య ప్రేమాను బంధాన్ని బలపరుస్తుంది. 
 
ముద్దు వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి .ముద్దు వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. గుండె వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ముద్దు ద్వారా ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. ముద్దుతో ప్రేమ జంటల వివాహ బంధం బలపడతుంది. 
 
ఒకరిపై ఒకరికి మరింత ప్రేమ, ఆప్యాయత కలుగుతాయి. ఒకరి భావాలను మరొకరితో పంచుకునేందుకు కూడా ముద్దు ఉపయోగపడుతుంది. ముద్దు వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.అలాంటి కిస్ డే రోజున మీ భాగస్వామికి గిఫ్ట్‌తో పాటు కిస్ కూడా ఇచ్చేయండి. హ్యాపీ కిస్ డే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సెట్‌లో ప్రభాస్ ఉంటే ఆ కిక్కే వేరబ్బా : మాళవికా మోహనన్

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై జంట రాసక్రీడ, మావాడు కాదన్న బిజెపి

KTR: కేసీఆర్‌కు కవిత లేఖ.. కేటీఆర్ ఇచ్చిన సమాధానం ఏంటంటే?

Amaravati : అమరావతిలో ప్రపంచ స్థాయి విమానాశ్రయం.. చంద్రబాబు ప్లాన్

Monsoon to hit kerala: మరో 24 గంటల్లో కేరళను తాకనున్న ఋతుపవనాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

Kandula Durgesh: హహరిహర వీరమల్లు ను అడ్డుకోవడానికే బంద్ ! మంత్రి సీరియస్

మా డాడీ కాళ్లు పట్టుకోవాలని వుంది.. మంచు మనోజ్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

తర్వాతి కథనం
Show comments