సచిన్, అభిషేక్ పెద్దవాళ్లను ప్రేమించేశారు... ప్రేమంటే అంతేమరి...!!

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2014 (17:12 IST)
మనం మామూలుగా ఇప్పుడు అక్కడక్కడ అమ్మాయి వయసు పెద్దదయినా అబ్బాయి పెళ్లి చేసేసుకోవడం, ప్రేమించుకోవడం చూస్తుంటాం వింటుంటాం. సెలబ్రిటీల్లో కూడా అలాంటి జంటలున్నాయి. ఈ వాలెంటైన్ డే సందర్భంగా ఆ కపుల్స్ గురించి ఓ లుక్కేద్దాం...

ఐశ్వర్యారాయ్ అంటే అభిషేక్ బచ్చన్ కు ఎంత ప్రేమో... ఆమె కోసం ప్రత్యేకంగా ఆమె నటించిన చిత్రాల్లో నటించి ఆమె మెప్పును పొందేందుకు ప్రయత్నించాడు. ఎట్టకేలక అతడి ప్రేమ గెలిచిందనుకోండి. ఇంతకీ ఐశ్వర్యారాయ్ కంటే అభిషేక్ 2 సంవత్సరాలు చిన్నవాడు.
FILE


ఇటీవలే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, డాక్టర్ అంజలి మధ్య కెమిస్ట్రీ ఎవ్వరికీ తెలియదు. కానీ ఓ రోజు ఈ కపుల్ పెళ్లి చేసేసుకున్నారు. అంజలి కంటే సచిన్ టెండూల్కర్ 6 సంవత్సరాలు చిన్నవాడు. కానీ ప్రేమకు ఈ హద్దులు లేవు సుమా.
FILE

అబ్బో పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి కోసమైతే ధనవంతుడు, వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రా ఎంతో డీప్ గా లవ్ చేశాడు. వీరిద్దరి మధ్యా వయసు తేడా 3 ఏళ్లు. శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రా కంటే 3 ఏళ్లు పెద్దది.
FILE


ఇక దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద కుమార్తెను నటుడు ధనుష్ పెళ్లాడాడు. ఆమె ధనుష్ కంటే 2 సంవత్సరాలు పెద్దది. ప్రేమ చిగురిస్తే అంతేమరి. వయసు తేడా పట్టించుకోదు మరి.
FILE


బాలీవుడ్‌లో హిట్లు మీద హిట్లు కొడుతున్న లేడీ డైరెక్టర్ ఫరాఖాన్ తన కంటే 8 సంవత్సరాలు చిన్నవాడైన శిరీష్ కుందర్ ను ప్రేమించి పెళ్లాడింది.

వెబ్దునియా పై చదవండి

అన్నీ చూడండి

తాాజా వార్తలు

లుథియానాలో ఉగ్రవాదులు - పోలీసుల మధ్య ఎదురుకాల్పులు..

నాంపల్లి కోర్టులో ఎదురుపడిన సునీత.. పట్టించుకోని జగన్.. అంత మొండితనమా?

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

Show comments