Webdunia - Bharat's app for daily news and videos

Install App

"వాలెంటైన్‌ డే"నా... అదంతా ట్రాష్ : అక్ష

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2012 (17:55 IST)
WD
వాలెంటైన్‌ డే అనేది ప్రేమికులు జరుపుకునే రోజు.. ఇది మన కల్చర్‌ కాదు. కానీ ఇప్పటి ప్రేమికులంతా అదేదో గొప్ప కార్యక్రమంలా ఫీలవుతున్నారు. ఇదంతా ట్రాష్‌.. అంటూ నటి అక్ష పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వచ్చిన ఆమె... ప్రేమికుల రోజుపై గట్టిగానే మాట్లాడారు. ప్రేమ అనేది ఒక్కరోజు జరుపుకునే పండుగ కాదని అలాంటి వాటిపై తనకు అసలు నమ్మకం లేదని చెప్పింది.

తన ఫస్ట్‌ క్రష్‌ రణబీర్‌కపూర్‌తోనే అన్న ఆమె.. ఆరో తరగతిలో ఉండగానే ఇది జరిగిందనీ.. ఆ వయస్సులో ప్రేమకు తావెక్కడ అని ఎదురు ప్రశ్నించింది. షూటింగ్‌ ముచ్చట్లు చెబుతూ... ఉదయమే అల్పాహారం తిని షూటింగ్‌కు వెళతానంది. లేకపోతే మూడాఫ్‌ అవుతుందని చెప్పింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏంది బొంగులో అరెస్ట్ చేసేది నువ్వు, నా వెంట్రుక కూడా పీకలేవు: పేర్ని నాని

Amberpet: కాపీ కొట్టి దొరికిపోయారు.. టీచర్, పారెంట్స్ తిట్టారని ఇంటి నుంచి వెళ్ళిపోయారు..

బాలుడి ముక్కు రంధ్రంలో పాము.. 9 నుంచి 10 సెంటీ మీటర్లు.. ఎలా తొలగించారంటే?

ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం పూజ చేయమంటే అత్యాచారం చేసిన విశాఖ పూజారి, అందుకే హత్య

పాకిస్థాన్‌లో 13ఏళ్ల బాలిక హత్య.. చాక్లెట్ దొంగలించందనే డౌట్‌తో కొట్టి చంపేశారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విరాట్‌ కర్ణ, నభా నటేష్‌, ఐశ్వర్యమీనన్‌ పై గణేష్‌ సాంగ్‌ షూటింగ్‌

నేచురల్ స్టార్ నాని HIT: ది 3rd కేస్ ఇంటెన్స్ టీజర్ సిద్ధం

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

Show comments