Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే వాలెంటైన్ డే నాటికైనా రాహుల్ ఇంటివాడవుతాడా..?

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2011 (15:05 IST)
WD
వాలెంటైన్ డే వచ్చిందంటే ఒంటరి జీవులు జంటగా మారేందుకు ముహూర్తాలు నిర్ణయించుకుంటాయి. ప్రేమ బంధాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు వేదిక ఈ ప్రేమికుల రోజును ఉపయోగించుకుంటారు. ఆరోజు నాడు పరస్పరం కానుకలిచ్చుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటారు.

ఇంతకీ రాహుల్ గాంధీకీ - వాలెంటైన్‌ డే‌తో పనేంటి అంటారా...? మరేం లేదండీ... తమ్ముడు వరుణ్ గాంధీ పెళ్లికి సిద్ధమైపోయాడు. అన్నయ్య రాహుల్ మాత్రం పెళ్లి పేరు చెబితే ముసిముసిగా నవ్వుతున్నాడు తప్పించి పెదవి విప్పడాయె. రాహుల్ వరస చూసిన కొంతమంది ఆయన ఇప్పటికే ఎవరి ప్రేమలోనే పడి ఉంటారని గట్టిగా వాదిస్తున్నారు.

దీనికి బలం చేకూర్చుతూ ఆ మధ్య స్పానిష్ గర్ల్‌ఫ్రెండ్ వెరోనిక్‌తో రాహుల్ కనబడ్డాడు. అంతే... రకరకాల వార్తలు షికారు చేశాయి. ఆమెను వివాహం చేసుకోబోతున్నాడంటూ చాలా పత్రికలు రాశాయి. కానీ యువరాజు మాత్రం ఏమీ మాట్లాడలేదు. ప్రేమా లేదూ దోమా లేదు అని కొట్టి పారేశాడు.

కానీ రాహుల్ గాంధీ పెళ్లెప్పుడు చేసుకుంటారంటూ దేశంలోని ప్రజలే అప్పుడప్పుడూ... అంటే సందర్భం వచ్చినప్పుడు... అదేనండీ వాలెంటైన్ డే వంటి ప్రేమికుల రోజు వచ్చినప్పుడు... రాహుల్ ఎవరినైనా ప్రేమించారేమో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి యువరాజు వచ్చే వాలెంటైన్ డే నాటికైనా జంటగా కనబడతాడో లేదో చూడాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏంది బొంగులో అరెస్ట్ చేసేది నువ్వు, నా వెంట్రుక కూడా పీకలేవు: పేర్ని నాని

Amberpet: కాపీ కొట్టి దొరికిపోయారు.. టీచర్, పారెంట్స్ తిట్టారని ఇంటి నుంచి వెళ్ళిపోయారు..

బాలుడి ముక్కు రంధ్రంలో పాము.. 9 నుంచి 10 సెంటీ మీటర్లు.. ఎలా తొలగించారంటే?

ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం పూజ చేయమంటే అత్యాచారం చేసిన విశాఖ పూజారి, అందుకే హత్య

పాకిస్థాన్‌లో 13ఏళ్ల బాలిక హత్య.. చాక్లెట్ దొంగలించందనే డౌట్‌తో కొట్టి చంపేశారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విరాట్‌ కర్ణ, నభా నటేష్‌, ఐశ్వర్యమీనన్‌ పై గణేష్‌ సాంగ్‌ షూటింగ్‌

నేచురల్ స్టార్ నాని HIT: ది 3rd కేస్ ఇంటెన్స్ టీజర్ సిద్ధం

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

Show comments