Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ప్రేమికుల రోజు' ప్చ్.. నమ్మకం లేదు.. చార్మి- ఐ louuuu u.. త్రిష

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2013 (22:44 IST)
WD
' ప్రేమికుల రోజు' అంటే హాట్ నటి చార్మి అంతగా పట్టింపు ఉండదట. దాన్నసలు పట్టించుకోదట. ఐతే ఆ రోజు హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఓ రీజన్ కావాలంట. ఇకపోతే త్రిష మాత్రం మై వాలెంటైన్ డే ప్రెజెంట్స్.. ఐ louuuu u అనేసింది. మరి దాని వెనుక వ్యవహారం ఏంటో మాత్రం మనకు తెలియదు.

మొత్తమ్మీద ప్రేమికుల రోజును కలర్ ఫుల్ గా జరుపుకునేందుకు ప్రేమికులు రెడీ అయిపోతున్నారు. పార్కుల్లో, ఇంకా ఎక్కడయినా బహిరంగంగా కనబడితే మాత్రం ప్రేమికులకు పెళ్లి చేసేందుకు పలు సంఘాలు కాచుకుని కూచున్నాయి. వెయిట్ అండ్ సీ.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

నెలమంగళం టోల్‌ప్లాజాలో అరాచకం... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

Show comments