Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమికులు కలుసుకునే రోజు వాలెంటైన్ డే కథేమిటో...!

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2010 (21:19 IST)
మూడవ శతాబ్దంలో రోమ్ సామ్రాజ్యానికి చక్రవర్తి క్లాండియస్ పరిపాలిస్తుండేవాడు. అతనికి వివాహ వ్యవస్థపై అపనమ్మకముండేది. పురుషులు వివాహం చేసుకుంటే వారిలోని శక్తి, బుద్ధి నశిస్తాయని అతనికి అపోహ ఉండేది. దీంతో తన రాజ్యంలోని సైనికులు, అధికారులు వివాహం చేసుకోకూడదని ఆజ్ఞ జారీ చేసాడు.

అప్పుడు చక్రవర్తి క్లాడియస్ ఆజ్ఞను వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి సెయింట్ వాలెంటైన్. పురుషులు వివాహం చేసుకోవడంతో వారిలోనున్న శక్తి, బుద్ధి హరించుకుపోతుందనేది చక్రవర్తి అపోహ అనే విషయాన్ని చక్రవర్తికి తెలియబరచాలనుకున్నాడు. దీంతో తాను దగ్గరుండి సైనికులు, అధికారులకు వివాహం జరిపిస్తానని పిలుపునివ్వడంతో సైనికులు, అధికారులు వివాహం చేసుకుని ఓ ఇంటివారైనారు.

వాలెంటైన్ వ్యవహార శైలికి కోపగించుకున్న క్లాండియస్ చివరికి క్రీ.శ. 269 ఫిబ్రవరి 14న సెయింట్ వాలెంటైన్‌కు ఉరిశిక్షను అమలు చేయించాడు. అప్పటి నుంచి ప్రేమికులు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న సెయింట్ వాలెంటైన్‌కు గుర్తుగా ప్రేమికుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

Show comments