Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమను వెల్లడించేందుకు ఒక రోజు కావాలా..?: తాప్సీ ప్రశ్న

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2012 (17:33 IST)
WD

నేను నిజమే చెబుతున్నా.... నాకు వాలెంటైన్స్‌ డే అంటే అస్సలు పడదు. ఇప్పుడే కాదు. కాలేజీ రోజుల నుంచీ అంతే.. ఇదో మార్కెటింగ్‌ జిమ్మిక్‌ అని నా అభిప్రాయం... అంటూ నటి తాప్సీ చెబుతోంది. ప్రేమికుల రోజున హైదరాబాద్‌లో ఓ షోరూమ్‌ ప్రారంభోత్సవానికి వచ్చింది.

ఈ సందర్భంగా పలు విషయాలు తెలియజేసింది. నా ఉద్దేశంలో ఇది ఓ మార్కెటింగ్‌ జిమ్మిక్‌.. అంటోంది. మీరింత వరకు ప్రేమికుల రోజును జరుపుకోలేదా? అన్న ప్రశ్నకు.. ప్రేమను ఎక్స్‌ప్రెస్‌ చేయడానికి ఓరోజు ఏమిటి? అంటూ నిర్మొహమాటంగా చెప్పింది.

ప్రేమంటే ద్వేషమా? అని అడిగితే... ప్రేమ అంటే నాకు ద్వేషం లేదు. కానీ నేను ఎవరితోనూ ప్రేమలో పడను అని చెప్పగలను. కొత్త చిత్రాలను గురించి చెబుతూ... గుండెల్లో గోదారి షూటింగ్‌ పూర్తయింది. హిందీలో చేస్తున్న చాష్మే బద్దూర్‌ షూటింగ్‌ జరుగుతుంది. దరువు కూడా జరుగుతుంది. షాడో మార్చిలో ఉంటుంది అని చెప్పింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్పత్రిలో చేరిన చిరంజీవి తల్లి అంజనా దేవి.. హైదరాబాదుకు పవన్

సంపూర్ణేష్ బాబుతో పవన్ ఫోటో మార్ఫింగ్- హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తిపై కేసు

Nara Lokesh: ఓల్డ్ స్టూడెంట్స్ పాఠశాల మార్గదర్శకులుగా మారాలి.. నారా లోకేష్

Cheetah: చిరుత హై జంప్.. అంత ఎత్తుకు ఎగిరి వ్యక్తిపై దాడి చేసింది.. (video)

చాక్లెట్ ఇస్తామంటూ చెప్పి చిన్నారిపై అత్యాచారం.. గట్టిగా కేకలు వేయడంతో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విరాట్‌ కర్ణ, నభా నటేష్‌, ఐశ్వర్యమీనన్‌ పై గణేష్‌ సాంగ్‌ షూటింగ్‌

నేచురల్ స్టార్ నాని HIT: ది 3rd కేస్ ఇంటెన్స్ టీజర్ సిద్ధం

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

Show comments