Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ బిగ్ టీవీ పండగ ఆఫర్

Webdunia
దేశంలో.. ఇటీవల కాలంలో డీటీహెచ్ సర్వీసులు కీలకంగా మారుతున్నాయి. అందుకే ఇటీవల కాలంలో ఈ డీటీహెచ్ రంగం ఎనలేని అభివృద్ధిని సాధించింది. ఈ అభివృద్ధిలో డీటీహెచ్ సేవలు అందిస్తున్న సంస్థల మధ్య విపరీతమైన పోటీ పెరిగిందనడంలో సందేహం లేదు.

ఇందులో భాగంగానే.. ప్రముఖ రిలయన్స్ బిగ్ టీవీ.. పండుగ సీజన్ వస్తున్న సందర్భంగా దక్షిణ భారత మార్కెట్ల కోసం ఓ కొత్త ఆఫర్‌ను ఇస్తోంది. వినియోగదారులకు... మరిన్ని ఛానెళ్లు మరియు మరిన్ని వివిధ ఎంపికలు రూ. 2,590 వద్ద అందించేందుకు రిలయన్స్ బిగ్ టీవీ ముందుగు వచ్చింది.

ఈ దక్షిణ స్థానిక ప్యాకేజీలో కొత్త కొత్త స్థానిక ఛానెళ్లను సైతం రిలయన్స్ పరిచయం చేయనుంది. ఇందులో ఉషా టీవీ (కన్నడ), ఆదిత్యటీవీ (తమిళం), జీసీవీ (తెలుగు) వంటివి ఈ ప్యాకేజీలో ఉన్నాయి. దక్షిణాది వినియోగదారుల కోసం.. రూ. 127 వద్ద సన్ బ్రాంజ్ పేరిట రిలయన్స్ బిగ్ టీవీ ఈ ఆకర్షణీయమైన
డీటీహెచ్ ఆఫర్ చేస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

Show comments