Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైటీల్లో తెలుగు యాంకర్ల యాంకరింగ్

Webdunia
తెలుగు టెలివిజన్ ఛానళ్ల మధ్య పోటీ తీవ్రమవుతోంది. రేటింగ్‌కోసం ఆయా టీవీ ఛానళ్లు ఇటీవల అనేకమైన గేమ్ షోలను నిర్వహిస్తూ హోరెత్తుస్తున్నాయి. అయితే మధ్యమధ్యలో సరిగమలు ఒలికించే సరాగాలు, శృంగార గీతికలు వస్తుంటాయి కదా.

ఈ షోలన్నిటినీ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం చేస్తుంటారు బుల్లితె ర తెలుగు యాంకర్లు. అయితే వీరిలో కొంతమంది యాంకరింగ్ "యాక్" అనేటట్లు ఉంటోందని బుల్లితెర అభిమానులు ఇటీవల బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

ఉదయాన్నే చిన్నపిల్లలు స్కూలుకెళ్లే సమయంలో వారికి బ్రేక్‌ఫాస్ట్ పెడుతూ పొరపాటున టీవీ స్విచాన్ చేస్తే చాలు... కొంతమంది యాంకర్లు ఏకంగా నైటీలను వేసుకొని యాంకరింగ్ చేస్తూ దర్శనమిస్తున్నారని పెద్దలు అంటున్నారు. తొలుత సంప్రదాయబద్ధమైన దుస్తులు వేసుకుని మొదలుపెట్టన మన తెలుగు యాంకరింగ్ ఇప్పుడు నైటీలు, పొట్టి దుస్తుల దశకు చేరిందని వారు వాపోతున్నారు. కుటుంబ సభ్యులతో కూచుని టీవీ చూడాలంటే ఇబ్బందికరంగా మారుతోందంటున్నారు.

అన్నట్లు బాలీవుడ్ బుల్లితెర యాంకర్లు బికినీలు వేసుకుని యాంకరింగ్‌ చేయడానికి రెడీ అంటున్నారట. మరి సదరు టెలివిజన్ ఛానళ్లు గనుక "ఊ" అంటే బికినీ యాంకరింగ్ బాలీవుడ్ బుల్లితెరపై ప్రత్యక్షమవుతుంది. ఏం చేద్దాం అంతా కాలమహిమ. "ఇష్టం లేకున్నా.. ఆ దుస్తులు వేసుకుంటున్నా" అని తెలుగు వెండితెర నటీమణులు చెప్పినట్లు బుల్లితెర యాంకర్లు కూడా ఇదేమాటను చెపుతారేమో...?
అన్నీ చూడండి

తాజా వార్తలు

చెరో మూడు రోజులు భర్తను పంచుకున్న భార్యలు-ఒక రోజు భర్తకు సెలవు!

Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

Show comments