Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లితెరపై నేటి కార్యక్రమాలు

Webdunia
గురువారం, 25 సెప్టెంబరు 2008 (09:17 IST)
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా, 12.00 గంటలకు నార్ అభిరుచి, 12.30 గంటలకు భారతి(డైలీ సీరియల్), 13.00 గంటలకు స్టార్ మహిళ 14.00 గంటలకు విజయం (డైలీ సీరియల్), 14.30 గంటలకు శ్రీకృష్ణ లీలలు, 15.00 గంటలకు ప్రేమ మందిరం, 16.00 గంటలకు శిరీష, 16.30 గంటలకు హోమ్ మినిస్టర్, 17.00 గంటలకు హలో చెప్పండి, 18.00 గంటలకు ఒక్కరే, 19.00 గంటలకు భాగ్యనగర్ కాలనీ, 19.30 గంటలకు తూర్పు వెళ్లే రైలు, 20.00 గంటలకు చంద్రముఖి, 20.30 గంటలకు మనసు చూడతరమా, 21.00 గంటలకు ఈటీవీ న్యూస్, 21.30 గంటలకు ప్యాంటీన్ పరిపూర్ణ మహిళ, 23.00 గంటలకు మూవీ మిర్చి.

మా టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు భక్తి ప్రపంచం, 06.30 గంటలకు దివ్య సన్నిధి, 07.00 గంటలకు రామాయణం, 07.30 గంటలకు మీ ఆరోగ్యం మీ చేతిలో, 08.00 గంటలకు న్యూస్, 8.30 గంటలకు జస్ట్ ఫర్ ఫన్, 09.00 గంటలకు మా మార్నింగ్ షో, 12.00 గంటలకు శైలు, 12.30 గంటలకు మా ఊరి వంట, 13.00 గంటలకు న్యూస్, 13.30 గంటలకు కిట్టీ పార్టీ, 14.00 గంటలకు రాధామధు, 14.30 గంటలకు సిమ్రాన్ మరపురాని కథలు, 15.00 గంటలకు ఐడియా సూపర్ సింగర్, 15.30 గంటలకు ఖుషీ ఖుషీగా, 16.30 గంటలకు సిల్వర్ స్ర్కీన్, సాయంత్రం 17.00 గంటలకు ప్రాంతీయ వార్తలు, 17.30 గంటలకు కామెడీ జంక్షన్, 18.00 గంటలకు ఖుషీ అన్‌లిమిటెడ్, 18.30 గంటలకు ఓం నమః శివాయ, 19.00 గంటలకు అమృతం, 19.30 గంటలకు జీవన తరంగాలు, 20.00 గంటలకు లయ, 20.30 ఐడియా సూపర్ సింగర్, 21.30 గంటలకు ఏది నిజం, 22.00 గంటలకు న్యూస్, 22.30 గంటలకు మ్యూజిక్ మ్యూజిక్, 23.30 గంటలకు సిల్వర్ స్క్రీన్.

జెమినీ టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు భగవద్గీత, 06.15 గంటలకు భాగవత కథలు, 06.30 గంటలకు అయ్యప్ప స్పెషల్, 07.00 గంటలకు జెమిని వార్తలు, 07.30 గంటలకు నీ కోసం, 08.00 గంటలకు 24 ఫ్రేమ్స్, 08.30 గంటలకు బయోస్కోప్, 09.00 గంటలకు మయూరి, 09.30 గంటలకు శివపార్వతి, 10.00 గంటలకు ముద్దమందారం, 10.30 గంటలకు గగన కుసుమాలు, 11.00 గంటలకు వసంతం, 11.30 గంటలకు ఆడాళ్లా... మజాకా, 12.00 గంటలకు చిన్నారి, 12.30 గంటలకు నీలో సగం, 1.00 గంటలకు ఆనందం, 1.30 గంటలకు జెమిని న్యూస్ హెడ్‌లైన్స్, 1.33 గంటలకు ముత్యాల ముగ్గు, 2.00 గంటలకు పుట్టినిల్లా- మెట్టినిల్లా, 2.30 గంటలకు బొమ్మరిల్లు, 3.00 గంటలకు ఝాన్సీ, 3.30 గంటలకు యుగపురుషుడు (చలనచిత్రం), 6.00 గంటలకు ప్రేమకు శుభలగ్నం, 6.30 గంటలకు మధుమాసం, 7.00 గంటలకు రామాయణం, 7.30 గంటలకు కల్యాణి, 8.00 గంటలకు అమ్మాయి కాపురం, 8.30 గంటలకు వార్తా విశేషాలు, 8.33 గంటలకు మొగలిరేకులు, 9.00 గంటలకు స్రవంతి, 9.30 గంటలకు ఎయిర్‌టెల్ స్టార్ ఆఫ్ ఏపీ, 10.00 గంటలకు స్పెషల్ మూవీ, 10.30 గంటలకు జెమిని వార్తలు, 11.00 గంటలకు లక్ష్మీ, 11.30 గంటలకు బయోస్కోప్.

తేజా టీవీ
భారత కాలమానం ప్రకారం 02.00 గంటలకు తేజ న్యూ సాంగ్స్, 06.00 గంటలకు లార్డ్స్ ఛాలెంజ్, 06.30 గంటలకు కృపా గడియలు, 07.00 గంటలకు చలన చిత్రం, 09.30 గంటలకు ఆల్ హ్యాపీస్, 10.00 గంటలకు చలన చిత్రం, 12.30 గంటలకు నవ్వుతూ బతకాలిరా, 13.00 గంటలకు చలన చిత్రం, 15.30 గంటలకు హలో సీనెయ్యండి (లైవ్), 16.00 గంటలకు చలన చిత్రం, 18.30 గంటలకు స్టైల్ స్టైల్ రా, 19.00 గంటలకు చలన చిత్రం, 19.55 గంటలకు వెండి తెర, 20.00 గంటలకు తేజ న్యూస్, 20.30 గంటలకు చలన చిత్రం కొనసాగింపు, 22.30 గంటలకు ఫిల్మ్ న్యూస్, 23.00 గంటలకు చలన చిత్రం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments