Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లితెరపై నేటి కార్యక్రమాలు

Webdunia
మా టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 6.00 గంటలకు ఆశీర్వాద ఘడియలు, 6.30 గంటలకు గుడ్ న్యూస్ క్రిస్టియన్స్ ప్రార్థన, 7.00 గంటలకు శ్రీదుర్గ సప్తంసతి మహోత్సవాలు, 7.30 గంటలకు ఆరోగ్యానికి 60 సూత్రాలు, 8.00 గంటలకు న్యూస్, 8.30 గంటలకు జస్ట్ ఫర్ ఫన్, 9.00 గంటలకు సినిమా, మధ్యాహ్నం 12.00 గంటలకు అవాక్కయ్యార ా|, 12.30 గంటలకు మా వూరి వంట, 13.00 గంటలకు వార్తలు, 13.30 గంటలకు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, 14.00 గంటలకు ఆడ జన్మ, 14.30 గంటలకు పుట్టింటికి రా చెల్లీ, 15.00 గంటలకు రుక్మిణి, 15.30 గంటలకు స్పెషల్ ప్రోగ్రామ్, 16.30 గంటలకు కేపీజే లక్కీ టైమ్, 17.00 గంటలకు వార్తలు, 17.30 గంటలకు రివైండ్ ఆఫ్ 2007 మూవీ, 18.00 గంటలకు న్యూస్, 18.30 గంటలకు ఓంనమ:శ్శివాయ, రాత్రి 19.00 గంటలకు వార్తలు, 19.30 గంటలకు సింధుభైరవి, 20.00 గటంలకు రాధా-మధు, 20.30 గంటలకు అమ్మమ్మడాట్‌కామ్, 21.00 గంటలకు భలే ఛాన్స్‌లే, 22.00 గంటలకు బాక్సాఫీస్, 22.30 గంటలకు టెలీషాప్ - 8 ముఖి రుద్రాక్ష

జెమిని టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు అయ్యప్ప స్పెషల్, 07.00 గంటలకు జెమిని న్యూస్, 07.30 గంటలకు నీ కోసం, 08.30 గంటలకు 24 ఫ్రేమ్స్, 09.10 గంటలకు బయోస్కోప్, 09.30 గంటలకు అంజలి, 10.00 గంటలకు ముద్ద మందారం, 10.30 గంటలకు సూర్య, 11.00 గంటలకు వసంతం, 11.30 గంటలకు మైఛాయిస్, 12.00 గంటలకు రుతురాగాలు, 12.30 గంటలకు బృందావనం, 13.00 గంటలకు ఆనందం, 13.30 గంటలకు జెమిని న్యూస్ హెడ్‌లైన్స్, 13.33 గంటలకు ముత్యాల ముగ్గు, 14.00 గంటలకు పుట్టినిల్లా మెట్టినిల్లా, 14.30 గంటలకు బొమ్మరిల్లు, 15.00 గంటలకు ఝాన్సీ, 15.30 గంటలకు మయూరి, 14.00 గంటలకు సినిమా, 18.30 గంటలకు ప్రేమకు శుభలగ్నం, 19.00 గంటలకు కర్తవ్యం, 19.30 గంటలకు కళ్యాణి, 20.00 గంటలకు అమ్మాయి కాపురం, 20.30 గంటలకు జెమిని న్యూస్ హెడ్‌లైన్స్, 20.33 గంటలకు చక్రవాకం, 21.00 గంటలకు చి.ల.సౌ.స్రవంతి, 21.30 గంటలకు సంసారం, 22.00 గంటలకు సునయన, 22.30 గంటలకు జెమిని న్యూస్, 23.00 గంటలకు లక్ష్మి, 23.30 గంటలకు సాహసం చేయరా డింభకా.

తేజ టీవీ
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు భగవాన్ శ్రీకృష్ణ, 6.30 సమాధాన సమయం, 07.00, 10.00, 13.00, 16.00, 19.00, 23.00 గంటలకు సినిమాలు. 9.30 ఆల్ హ్యాపీస్, 18.30 స్మైల్ ప్లీజ్, 19.55 వెండితెర, 20.00 వార్తలు, 22.30 ఫిల్మ్ న్యూస్.

జీ తెలుగు
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు ప్రార్థన, 06.30 గంటలకు ఎంజాయ్ ఎవెరీడే లైఫ్, 07.00 గంటలకు క్రైస్ట్ మీడియా వరల్డ్, 07.30 ని.లకు న్యూస్ 180 కోకిలా, 08.00 గంటలకు ఆంధ్రా వార్తలు, 08.30 ని.లకు భక్తి సమాచారం, 09.00 గంటలకు జీ తెలుగు వార్తలు, 09.30 ని.లకు అతిథి, 10.00 గంటలకు న్యూస్, 90 సరిగమప, 11.00 గంటలకు న్యూస్ 90 సహాహా, 11.30 గంటలకు చిదంబర రహస్యం, మధ్యాహ్నం 12.00 గంటలకు సకుటుంబ సపరివారసమేతం, 12.30 ని.లకు మీ ఇంటి వంట, మధ్యాహ్నం 13.00 గంటకు మిస్టర్ శ్యామ్, 13.30 ని.లకు హార్లిక్స్ కుక్కరీ క్వీన్, 14.00 గంటలకు జీ తెలుగు న్యూస్, 14.10 ని.లకు లక్కీ లక్ష్మీ, 15.00 గంటలకు నేటి సినిమా, సాయంత్రం 18.00 ఐసీఎల్ 20-20, 18.30 గంటలకు సినిమా సెంటర్, 19.00 గంటలకు జీ న్యూస్, 19.30 ని.లకు ఏడడుగులు, 20.00 గంటలకు కల కానిది, 20.30 ని.లకు అన్వేషణ, 21.00 గంటలకు అమృతం, 22.00 గంటలకు న్యూస్ 90 చిదంబర రహస్యం, 22.30 ని.లకు క్రైం ఫైల్, 23.00 గంటలకు టాలీవుడ్ టు బాలీ వుడ్, 23.30 ని.లకు తెలుగు టాకీస్.

ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 ని.లకు భక్తి గీతాలు. 06.0 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈటీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా, 12.00 గంటలకు విధి, 12.30 గంటలకు మహాలక్ష్మి, 13.00 గంటలకు మహిళలు- మహారాణులు, 14.00 గంటలకు బంధం, 14.30 గంటలకు తరంగిణి, 15.00 గంటలకు ప్రేమ మందిరం, 15.30 గంటలకు ఇంటింటికో కథ, 16.00 గంటలకు శిరీష, 16.30 గంటలకు మినీ మూవీ, 17.30 గంటలకు హోం మినిష్టర్, 18.00 గంటలకు బీట్స్, 18.30 గంటలకు శ్రావణ మేఘాలు, 19.00 గంటలకు చంద్రముఖి, 19.30 గంటలకు మనసు చూడ తరమా, 20.00 గంటలకు ఆడపిల్ల, 20.30 గంటలకు శుభలేఖ, 21.00 గంటలకు ఈటీవి న్యూస్, 21.30 గంటలకు ఈటీవీ ఇంటర్నల్ అవార్డ్స్, 22.00 పద్మవ్యూహం, 22.30 గంటలకు కోయిల, 23.00 గంటలకు మూవీమిర్చి, 23.15 గంటలకు ఫన్‌టాపిక్, 23.30 గంటలకు బిడ్2విన్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

Show comments