Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో మొన్న కుక్క ఎలుగుబంటి ఐతే.. నేడు కుక్క నక్కగా మారిపోయింది..?

మొన్నటికి మొన్న ఓ చైనాలో పప్పీ అనుకుని ఓ శునకాన్ని పెంచుకుంటే అది ఎలుగుబంటిగా మారిపోయింది. ఈ ఘటన చైనాలోని యునాన్‌లో చోటుచేసుకుంది. ఇదే తరహాలో చైనాకు చెందిన ఓ అమ్మాయి ఎంతో ప్రేమగా పెంచుకుందామని తీసుకొచ

Webdunia
ఆదివారం, 20 మే 2018 (16:08 IST)
మొన్నటికి మొన్న ఓ చైనాలో పప్పీ అనుకుని ఓ శునకాన్ని పెంచుకుంటే అది ఎలుగుబంటిగా మారిపోయింది. ఈ ఘటన చైనాలోని యునాన్‌లో చోటుచేసుకుంది. ఇదే తరహాలో చైనాకు చెందిన ఓ అమ్మాయి ఎంతో ప్రేమగా పెంచుకుందామని తీసుకొచ్చిన కుక్క కాస్త నక్కగా మారింది. దీంతో చైనా అమ్మాయి షాక్ అయ్యింది. 
 
వివరాల్లోకి వెళితే.. వాంగ్ అనే అమ్మాయికి కుక్కలంటే ఎంతోఇష్టం. దీంతో గతేడాది చాలా ఇష్టపడి ఓ షాపునుంచి చిన్న కుక్కపిల్లను కొనుక్కుని ఇంటికి తీసుకొచ్చింది. అల్లారు ముద్దుగా పెంచుకుంది. అయితే అది డాగ్స్ తినే ఆహారాన్ని తీసుకోవడం మానేసింది. అంతేకాదు దాని వెంట్రుకలు చాలా మందంగా, గుబురుగా పెరిగాయి.
 
పార్కులకు తీసుకెళ్లినప్పుడు తోటివారంతా ఇది కుక్క కాదు నక్క అని చెప్పడంతో కంగారుపడిన వాంగ్ వెట్నరీ డాక్టర్ల వద్దకు తీసుకెళ్లింది. అక్కడ దానిని పరిశీలించిన వైద్యులు అది కుక్క కాదని నక్కేనని తేల్చారు. దీంతో ఆ నక్కను వాంగ్ జూ అధికారులకు అప్పగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ-పెళ్లికి ప్రభాస్ అందుకే దూరం.. ఏం జరిగిందంటే?

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

డాకు మహారాజ్ నుంచి బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా పై దబిడి దిబిడి సాంగ్

రాజమౌళి, మహేష్ బాబు సినిమా రిలీజ్ డేట్ తెలిపిన రామ్ చరణ్

రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేయాలంటే నా పర్మిషన్ తీసుకో : రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments