అలాంటి వాళ్లకి పిల్లలెందుకు.. బిడ్డతో పాటు ఆటో నడుపుతున్న మహిళ..!

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2023 (18:42 IST)
Woman auto Driver
ఉద్యోగాలకు వెళ్లే మహిళలు తన పిల్లలను డేకేర్ లలో వదిలిపెట్టడం.. పనిమనిషుల చెంత వదిలిపెట్టడం చూస్తుంటాం. అయితే ఓ ఆటో నడిపే మహిళ తన బిడ్డను తానే చూసుకుంటూ ఆటోను నడుపుతూ జీవనం సాగిస్తోంది. సింగిల్ పారెంట్ కావడంతో బిడ్డను అంతా తానై చేసుకుంటూ పోతోంది. 
 
బెల్టుతో బిడ్డను ముందు కట్టుకుని బండిని నడుపుతోంది. తమిళనాడుకు చెందిన ఓ మహిళా ఆటో డ్రైవర్ స్టోరీ ఇది. ఎనిమిది సంవత్సరాలుగా ఆటో నడుపుతున్నానని.. రెండేళ్ల పాటు సింగిల్ పారెంట్ అని తెలిపింది.

తన బిడ్డ తనతో సురక్షితంగా వుందనే సంతోషంతో ఆటో జర్నీ చేస్తున్నానని ఆ మహిళా డ్రైవర్ తెలిపింది. చెన్నైలోని తిరువాన్మియూర్- వేలచ్చేరి ఆటో సంఘంలో ఉపకార్యదర్శిగా వున్నానని.. అలాగే సింగిల్ పారెంట్‌గా తన బిడ్డను తానోనే వుంచుకుని బండిని నడుపుతున్నానని చెప్పుకొచ్చింది. 
 
మహిళలు ఎంలాంటి జంకూ లేకుండా.. నిబ్బరంగా అన్నీ రంగాల్లో రాణించాలని ఆటో డ్రైవర్ ప్రియ తెలిపింది. ఇంకా పిల్లల్ని పెంచలేని వారిని పుట్టించుకోవడమే పాపం అంటూ తెలిపింది. పిల్లల్ని తల్లిదండ్రుల వద్దే పెరగాలన్నదే తన అభిప్రాయం అని వెల్లడించింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అద్భుత డ్యాన్స్ టాలెంట్‌తో అదరగొట్టిన బాలయ్య చిన్న కుమార్తె (వీడియో)

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

తర్వాతి కథనం
Show comments