Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమారుడిని సంతోషం.. చెప్పుతో కొట్టి హత్తుకున్న తల్లి.. ఎక్కడ?

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (08:01 IST)
Mother_Son
తల్లిప్రేమ ఎనలేనిది. కన్నబిడ్డపై ఆమె చూపే ప్రేమకు వెలకట్టలేం. అదే కన్నబిడ్డ దూరమైతే ఆ బాధను ఆమె తట్టుకోలేదు. అలా ఓ తల్లి తన కుమారుడి వదిలి దూరంగా వెళ్లి చాలాకాలం తర్వాత తిరిగి రావడంతో కోపాన్ని, ప్రేమను నిగ్రహించుకోలేకపోయింది. 
 
అంతే ఒక్కసారిగా కుమారుడిని చూసిన సంతోషమో లేక కోపమో తెలియదు కానీ అతనిని చెప్పుతో కొట్టింది. పాకిస్థాన్ ఎయిర్ పోర్టులోజరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
 
వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌కి చెందిన అన్వర్‌ జలాని అనే వ్యక్తి తల్లి చాలా రోజుల క్రితం స్వదేశం వదిలి వేరేచోటుకు వెళ్ళింది. చాలా రోజుల తరువాత ఇటీవల స్వదేశానికి తిరిగి వచ్చింది. ఇక తల్లి వస్తున్న ఆనందంలో అన్వర్‌ జలాని బొకే పట్టుకొని ప్లకార్డుపై మిస్ యూ అమ్మ అని రాసి తల్లికి ఎదురెళ్ళాడు. 
 
ఇంకేముంది కొడుకును చూసిన ఆ తల్లి వెంటనే చెప్పు తీసుకొని కౌగిలించుకోవడానికి వచ్చిన కొడుకును చెప్పు తీసుకొని చితకొట్టింది. ఆ తరువాత వెంటనే కొడుకును హత్తుకొని కంటనీరు పెట్టుకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అన్వర్‌ జలాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది.  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anwar Jibawi (@anwar)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments