Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీముఖి బర్త్ డే రోజునే అది జరిగిపోయింది: బిగ్ బాస్ 3పై హేమ బిగ్ బాంబ్

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (22:19 IST)
బిగ్ బాస్ తెలుగు 3 సీజన్ మరో రెండు రోజుల్లో ముగిసిపోనుంది. ఈ నేపధ్యంలో బిగ్ బాస్ విన్నర్ ఎవరన్న దానిపై విపరీతమైన ఆసక్తి నెలకొని వుంది. ఐతే ఇప్పుడు టాలీవుడ్ నటి, బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన హేమ చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అది కూడా యాంకర్ శ్రీముఖి పైన హేమ చేసిన ఈ వ్యాఖ్యలు మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ విన్నర్ ఎవరనేది తేలే సమయంలో చేయడంతో మరింత ఆసక్తిని కలిగిస్తోంది. 
 
ఇంతకీ హేమ ఏమన్నదంటే... తను బిగ్ బాస్ ఇంట్లో వుంటే వాళ్లందరికీ గట్టి పోటీ ఇస్తానని శ్రీముఖి బ్యాచ్ అంతా కలిసి తనను చాలా తెలివిగా బయటకు పంపేలా చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను రెచ్చగొట్టి తను రెచ్చిపోయేలా చేసి పంపించేశారనీ, తనను పంపేయాలన్న ప్లాన్ శ్రీముఖి బర్త్ డే రోజునే జరిగిపోయిందని ఆమె అన్నారు. 
 
తను హిమజ ఎలిమినేట్ అయ్యేంతవరకు మాత్రమే బిగ్ బాస్ షో చూశాననీ, ఆ తర్వాత ఆ షోను పట్టించుకోవడం మానేశానంటూ ఆమె చెప్పుకొచ్చారు. మరి హేమ వ్యాఖ్యలతో బిగ్ బాస్ విన్నర్ ఫలితంపైన ఏమైనా ప్రభావం చూపుతుందో చూడాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments