అర్జున్ రెడ్డి హీరోయిన్ ఇలా తయారయ్యిందేంటి?

Webdunia
ఆదివారం, 25 నవంబరు 2018 (14:28 IST)
అర్జున్ రెడ్డి సినిమాలో లిప్ లాక్ సీన్లతో అదరగొట్టిన షాలినీ పాండే.. ప్రస్తుతం తమిళంలో 100% లవ్ సినిమా రీమేక్‌లో నటిస్తోంది. తాజాగా ప్రముఖ ఫోటోగ్రాఫర్‌కు ఇచ్చిన స్టిల్స్ హాట్ హాట్‌గా వున్నాయి. జస్ట్ టాప్ డ్రెస్‌లో కనిపించి కుర్రకారును ఆకట్టుకుంది. ఆమె కనులను అలా మూతెట్టి.. ఏదో ఆలోచనలో వున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 
 
ప్రస్తుతం సోషల్ మీడియాలో షాలినీ పాండే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డికి తర్వాత తెలుగులో అనుకున్న ఆఫర్లు బేబీకి రాలేదు. అర్జున్ రెడ్డికి తర్వాత షాలిని మహానటి సినిమాలో సావిత్రి స్నేహితురాలి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments