Webdunia - Bharat's app for daily news and videos

Install App

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

సెల్వి
సోమవారం, 23 జూన్ 2025 (21:33 IST)
LPG gas cylinder
సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయిన ఒక భయానక సంఘటన సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఓ ఇంట్లో సిలిండర్ లీక్ కావడంతో పాటు భారీ పేలుడు సంభవించిన ఘటనలో ఆ కుటుంబం అదృష్టవశాత్తు పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. 
 
బుధవారం (జూన్ 18) మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో టైమ్‌స్టాంప్ చేయబడిన తెలియని ప్రదేశంలో రికార్డ్ అయిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వీడియో రూపంలో వైరల్ అవుతున్నాయి. ఎల్పీజీ సిలిండర్ నేలపై భారీగా లీక్ అవుతున్నట్లు ఈ వీడియోలో చూడొచ్చు. ఒక మధ్య వయస్కురాలైన మహిళ నిరంతరాయంగా గ్యాస్ ప్రవాహాన్ని నియంత్రించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది.
 
నిమిషాల తర్వాత, ఆ మహిళ ఒక పురుషుడితో తిరిగి వస్తుంది. ఇద్దరూ ధైర్యంగా లీక్ అవుతున్న సిలిండర్ వద్దకు వెళ్లి, గ్యాస్ పైపు నాబ్‌ను మూసివేయడానికి ప్రయత్నిస్తారు. కానీ భారీ పేలుడు వంటగదిని కుదిపేసింది. తక్షణమే  మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో స్త్రీపురుషులిద్దరూ తప్పించుకుని బయటికి పరుగులు తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments