Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీపై కేంద్ర మంత్రి పాశ్వాన్ గుర్రు... ప్రభుత్వం తప్పు చేసింది

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో కొన్ని మార్పులు చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్‌కు దేశ వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు, నేతలు, ఆగ్రహావేవశాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేనా, ఈనెల రెండో తేదీన భారత్‌ బ

Webdunia
బుధవారం, 4 ఏప్రియల్ 2018 (14:02 IST)
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో కొన్ని మార్పులు చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్‌కు దేశ వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు, నేతలు, ఆగ్రహావేవశాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేనా, ఈనెల రెండో తేదీన భారత్‌ బంద్‌ను పాటించారు. ఈ బంద్ హింసాత్మకంగా మారడం, పోలీసుల కాల్పుల్లో 12 మంది వరకు దళితులు చనియారు. 
 
దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా ఉన్న రాంవిలాశ్ పాశ్వాన్ స్పందించారు. దళితుల అంశంలో కేంద్ర ప్రభుత్వం వైపు తప్పు జరిగిందని అంగీకరించారు. దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల సమాచారం వారిని చేరుకోకముందే నిష్ఫలమైందన్నారు.
 
'ప్రభుత్వ ఉద్దేశ్యమల్లా పౌరులకు సేవ చేయమే. ప్రభుత్వం నుంచి తప్పు జరిగినట్టు మేం ఒప్పుకుంటున్నాం. ప్రభుత్వం చేస్తున్నది ఏదైనాగానీ అది ప్రజలకు చేరలేదు' అని వ్యాఖ్యానించారు. అలాగే, 'చట్టం ప్రకారం కోర్టు బెయిల్ మంజూరు చేయకూడదు. అయితే, ఈ చట్టాన్ని కోర్టు ఎలా మారుస్తుంది? సెక్షన్ 18లో మార్పులు చేయడం ద్వారా సుప్రీంకోర్టు తన న్యాయ పరిధిని అతిక్రమించింది' అని పాశ్వాన్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments