Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారి నోట్లో అతుక్కుపోయిన అట్ట ముక్క.. మచ్చ అనుకుని ఆస్పత్రికి?

Webdunia
ఆదివారం, 2 జూన్ 2019 (16:54 IST)
చిన్నారులంటే తల్లిదండ్రులకు అమితమైన ప్రేమ. వారికి చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేరు. అలాంటిది.. ఓ చిన్నారి నోటిలో మచ్చలాంటిది కనిపిస్తే ఆ తల్లి షాక్ అయ్యింది. అంతేగాకుండా చిన్నారి నోట్లోని ఆ మచ్చను ఫోటో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అంతే ఆ ఫోటో కాస్త వైరలై కూర్చుంది. డెరియన్ అనే మహిళ తన చిన్నారి నోటిలో నలుపు రంగులో పెద్ద మచ్చ వుందని భయపడింది. 
 
దాన్ని తొలగించేందుకు వైద్యుల దగ్గరకు వెళ్తే.. అసలు విషయం తెలియవచ్చింది. అక్కడ చిన్నారిని పరిశోధించిన నర్సు.. అది మచ్చేనని చెప్పేసింది. ఇక లాభం లేదనుకుని ఇంటికి తీసుకొచ్చిన చిన్నారి తల్లి.. ఆ మచ్చను చేతిలో తొలగించేందుకు ప్రయత్నించింది. 
 
అయితే అది మచ్చ కాదని చిన్నారి నోటికి అట్ట ముక్క బాగా అతుక్కుపోయిందని కనుగొంది. దీంతో చిన్నారి నోటి నుంచి తొలగించిన అట్టముక్కను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ఫేస్‌బుక్ పోస్టుకు 24వేల మంది స్పందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments