Monkey: ఈ వానరం బాగా తెలివైంది.. వీడియో వైరల్

సెల్వి
బుధవారం, 14 మే 2025 (13:38 IST)
Monkey
సోషల్ మీడియాలో మూగజీవాలకు సంబంధించిన వీడియోలు ఎన్నో వైరల్ అయిన సందర్భాలున్నాయి. తాజాగా ఓ తెలివైన కోతికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వానరం చెట్టు నుంచి పడిన ఓ కాయలోని దాగివున్న నట్స్‌ను తినేందుకు తెలివిగా వ్యవహరించింది. 
 
ఇందుకోసం ఆ కాయను పగుల కొట్టేందుకు రాయిని ఉపయోగించింది. ఆ ఎండిన కాయను రాయితో గట్టిగా కొట్టి.. అందులోని గింజను ఎంచక్కా తినేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ కోతి బాగా తెలివైన కోతి అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లి చేసుకునేందుకు సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నా : శ్రీముఖి

Kajal Aggarwal: సాక్షుల బోనులో పురుగుమందు సిలిండర్ తో లాయర్ కాజల్ అగర్వాల్..ది ఇండియా స్టోరీ

Singeetham: 40 ఏళ్ల కలని సక్సెస్ చేసిన ఘనత నాగ్ అశ్విన్ గారిదే : సింగీతం శ్రీనివాసరావు

Natti Kumar: పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి : నట్టికుమార్

Arnold Vosloo: రణబాలి సినిమాలో ది మమ్మీ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ లుక్

తర్వాతి కథనం
Show comments