Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడు సార్లు అబార్షన్లు చేశారు... సీమాన్‌పై విజయలక్ష్మి.. ఆస్పత్రిలో పరీక్షలు

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (22:07 IST)
నటి విజయలక్ష్మి 12 ఏళ్ల తర్వాత రాజకీయ నేత సీమాన్‌పై మళ్లీ లైంగిక ఫిర్యాదు చేయడంతో మహిళా పోలీసులు సీరియస్‌గా విచారణ చేపట్టారు. విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోయంబేడు డిప్యూటీ కమిషనర్‌ ఉమైయాల్‌ ఆధ్వర్యంలో పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. 
 
సీమాన్‌పై ఫిర్యాదు చేసిన విజయలక్ష్మి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తనకు ఏడు సార్లు అబార్షన్లు చేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి పోలీసుల విచారణలో సంచలన వాంగ్మూలం ఇచ్చింది. దీని ఆధారంగా సీమాన్‌పై వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా విజయలక్ష్మికి వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. 
 
దీని ప్రకారం ఈ ఉదయం విజయలక్ష్మిని కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన సమాచారం, మెడికల్ రిపోర్టు ఆధారంగా సీమాన్‌పై వచ్చిన ఫిర్యాదులో తదుపరి చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం