Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్‌స్టాగ్రామ్‌లో మహేష్ బాబు అరుదైన ఫోటో.. నమ్రతకు లిప్ కిస్ ఇస్తూ..

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సోషల్ మీడియాలో అరుదైన ఫోటోను పోస్టు చేశాడు. ''భరత్ అనే నేను'' సినిమా సక్సెస్ కావడంతో.. ఖుషీ ఖుషీగా వున్న మహేష్ బాబు.. తన భార్య నమ్రతకు లిప్ కిస్ చేస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ

Webdunia
ఆదివారం, 22 ఏప్రియల్ 2018 (13:19 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సోషల్ మీడియాలో అరుదైన ఫోటోను పోస్టు చేశాడు. ''భరత్ అనే నేను'' సినిమా సక్సెస్ కావడంతో.. ఖుషీ ఖుషీగా వున్న మహేష్ బాబు.. తన భార్య నమ్రతకు లిప్ కిస్ చేస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశాడు. ఈ ఫోటోకు ''థ్యాంక్యూ మై లవ్'' అనే క్యాప్షన్‌ జోడించాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ ఫోటోకు లైకులు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్ల స్పందన సూపర్‌గా వుంది. ఇంతకుముందెప్పుడు మహేష్‌ను ఇలా చూడలేదని.. సో క్యూట్ అంటూ.. ఇది ఎంతో అందమైన ఫోటో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోకు ఫిదా అయిపోయామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 
 
కాగా.. కొరటాల శివ దర్శకత్వంలో విడుదలైన ''భరత్ అనే నేను" బాక్సాఫీసు రికార్డులు బ్రేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కైరా అద్వానీ మహేష్ సరసన నటించిన సంగతి తెలిసిందే. ఇంకేముంది.. నమ్రతకు లిప్ కిస్ ఇచ్చిన మహేష్ ఫోటోను ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

Chiranjeevi: నన్ను విమర్శించే పొలిటీషన్ కు గుణపాఠం చెప్పిన మహిళ: చిరంజీవి

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments