Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృత్రిమ మేధస్సుతో కూడిన రోబోను పెళ్లాడిన యువతి.. ఇద్దరు పిల్లలు?!

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (17:50 IST)
AI Bot Husband
ప్రపంచంలో ప్రతిరోజూ వింతలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కృత్రిమ మేధస్సుతో కూడిన ఓ రోబోను ఓ మహిళ వివాహం చేసుకోవడం చర్చకు దారితీసింది. అమెరికాకు చెందిన ఓ మహిళ కృత్రిమ మేధస్సు గల రోబోను వివాహం చేసుకుంది.
 
అమెరికాకు చెందిన రోసన్నా రామోస్ (36) శక్తివంతమైన అల్గారిథమ్‌లు, మెషీన్ లెర్నింగ్ స్కిల్స్‌తో ఆసక్తి చూపుతోంది. ఈ సందర్భంలో ఆమె తన ఇష్టాన్ని, భావోద్వేగాలను అర్థం చేసుకోగల కృత్రిమ మేధస్సు రోబోట్‌ను సృష్టించింది. దీనికి కార్టెల్ అని పేరు పెట్టింది. ఆపై ఆ కృత్రిమ మేధస్సుగల రోబోనే వివాహం చేసుకుంది. 
 
కృత్రిమ మేధస్సుతో కూడిన రోబోట్ ఆమెకు నిజమైన ప్రేమికుడిగా మారాడు. ఆ రోబోట్‌కు నక్షత్రాల కళ్ళు, ఇంకా 6.3 ఎత్తు కలిగివుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ సాఫ్ట్‌వేర్ రెప్లికాను ఉపయోగించి ఆమె వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఈ మహిళకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉండడం విశేషం. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments