Webdunia - Bharat's app for daily news and videos

Install App

''లైక్ ఎ డైమండ్'' నాసా సూపర్ ఇమేజ్..

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (17:27 IST)
NASA
''లైక్ ఎ డైమండ్'': నాసా సౌర వ్యవస్థలోని అతి చిన్న గ్రహానికి సంబంధించిన అద్భుతమైన చిత్రాన్ని షేర్ చేసింది. ముఖ్యంగా ఈ చిత్రాన్ని మెసెంజర్ బంధించింది, ఇది గ్రహం చుట్టూ తిరిగే మొదటి అంతరిక్ష నౌక. స్పేస్ ఏజెన్సీ నాసా మామూలుగా మన విశ్వానికి సంబంధించిన అద్భుతమైన చిత్రాలను సంగ్రహిస్తుంది. అంతరిక్ష ప్రేమికులను మంత్రముగ్దులను చేస్తుంది. 
 
తాజాగా నాసా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఎడ్యుకేషనల్ వీడియోలు, భూమి, అంతరిక్షాన్ని ప్రదర్శించే మనోహరమైన చిత్రాలను చూడటానికి ఇష్టపడే వారికి ఇది గుడ్ ట్రీట్. నాసా ఇటీవల మెర్క్యురీకి సంబంధించిన అద్భుతమైన చిత్రాన్ని పంచుకుంది. 
 
ఇది సౌర వ్యవస్థలో అతి చిన్న గ్రహం, సగటున 36 మిలియన్ మైళ్ల (58 మిలియన్ కిమీ) దూరంలో సూర్యుడికి దగ్గరగా ఉంది. అయితే, సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పటికీ, బుధుడు మన సౌర వ్యవస్థలో అత్యంత వేడిగా ఉండే గ్రహం కాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments