Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటక మంత్రి సెక్స్ ఫర్ జాబ్ కేసు: మీలో ఎవ్వరికీ అక్రమ సంబంధాలు లేవా? సత్యహరిశ్చంద్రులా?

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (11:28 IST)
కర్నాటక మంత్రి జర్కిహోలి సెక్స్ ఫర్ జాబ్ కేసు కర్నాటక అసెంబ్లీని కుదిపేస్తోంది. మంత్రి చేసిన పనికి మద్దతుగా నిలుస్తున్న ఆరుగురు మంత్రులు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో కర్నాటక ఆరోగ్య మంత్రి సుధాకర్ రాష్ట్ర అసెంబ్లీలో 225 మంది ఎమ్మెల్యేలకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
 
ఆయన మాట్లాడుతూ... మీరంతా సత్యహరిశ్చంద్రులని అనుకుంటున్నారా? మొత్తం 225 మంది ఎమ్మెల్యేలు విచారణకు అంగీకరించండి. ఎవరికి అక్రమ సంబంధాలు ఉన్నాయో, ఎవరు ఏకపత్నీవ్రతులో చూద్దాం అంటూ సవాల్ విసిరారు.
 
ఈ వ్యాఖ్యలపై భాజపాతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, స్పీకర్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసారు. సిద్ధరామయ్య మాట్లాడుతూ... ఇది ఎమ్మెల్యేల సభాహక్కుల ఉల్లంఘన కిందకి వస్తుందన్నారు. శివకుమార్ మాట్లాడుతూ... తనకు కేవలం ఒకే ఒక్క భార్య మాత్రమే వున్నదని చెప్పడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం