కొబ్బరి బొండాలు కట్ చేసేవారు కావలెను... జీతం రూ. 32,000

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (16:40 IST)
చదువుకున్నోడి కంటే అలాంటివారే నయం అని వెనుకటికి మన పెద్దలు ఓ సామెత చెపుతుండేవారు. అప్పుడే కాదు... ఇప్పుడు కూడా చాలామంది విషయాల్లో ఇదే నిజమవుతుంది. బుర్రకు పదును పెట్టి రేయింబవళ్లు చదివి, లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి ఏ ఇంజినీరో, డాక్టరో అయితే వచ్చే జీతం ఎంత? కేవలం 20 వేల నుంచి 40 వేల రూపాయల మధ్యే. ఆ మొత్తాన్ని దాటుకుని వెళ్లాలంటే కనీసం పదేళ్లయినా పడుతుంది. 
 
కానీ కొంతమంది చదువు లేకపోయినా అమాంతం కోటీశ్వరులైపోతుంటారు. మన కళ్లముందే ఏదో దుకాణం పెట్టుకుని బతుకు మొదలేసి కోటీశ్వరులైన వుదంతాలకు లెక్కలేదు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే... ఇవాళ చెన్నైలో ఓ పత్రికలో ప్రకటన అందరి దృష్టిని ఆకర్షించింది. అదేంటయా అంటే... కొబ్బరిబొండాల షాపులో కొబ్బరి బొండాలను కట్ చేసి ఇచ్చే ఉద్యోగం. జీతం ఎంతో తెలుసా? రూ. 22,000 నుంచి రూ. 32,000 మధ్య. 
 
ఈ ప్రకటన చూసినవారు తొలుత అవాక్కయినప్పటికీ ఆ ప్రకటనలో తెలుపబడిని ఫోన్ నెంబరుకి ఫోన్ చేస్తే అది నిజమేనని తేలింది. కొబ్బరి బొండాలు కట్ చేసేవారికే 30 వేల రూపాయలు ఇచ్చేందుకు సదరు యజమాని రెడీ అవుతున్నాడంటే... ఇక లాభం ఏ రేంజిలో వుంటుందో ఊహించుకోండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments