Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకేశ్ గారు ఏమైనా సుభాష్ చంద్ర‌బోసా..?: పవన్ కల్యాణ్

Webdunia
గురువారం, 29 నవంబరు 2018 (14:14 IST)
జ‌న‌సేన పోరాట‌ యాత్ర‌లో భాగంగా బుధ‌వారం రాత్రి తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు నియోజ‌వ‌ర్గంలోని మ‌లికిపురంలో బ‌హిరంగ‌స‌భ నిర్వ‌హించారు. ఈ స‌భ‌కు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, అభిమానులు భారీ ఎత్తున తరలిరావడంతో మలికిపురం జనసంద్రంలా మారింది. చంద్ర‌బాబు నాయుడుని, వేల‌కోట్ల అవినీతి ఆరోప‌ణ‌ల‌తో జైలుకెళ్లొచ్చిన‌ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి లాంటి వారిని ఆద‌ర్శంగా తీసుకోవాలా..? 
 
వాళ్లేమైన దేశం కోసం ప్రాణాలర్పించిన భ‌గ‌త్ సింగ్‌లా..? లోకేశ్ గారు ఏమైనా సుభాష్ చంద్ర‌బోసా..? అని విమర్శించారు. బీజేపీ అంటే హిందువుల పార్టీ కాదని, హిందీ వాళ్ల పార్టీ అని హిందీకి త‌ప్ప మిగిలిన వారికి విలువ ఉండ‌దన్నారు. ప‌వ‌న్‌ క‌ల్యాణ్ సీట్ల కోసం రాలేదని మార్పు కోసం, ఆత్మ‌గౌర‌వం కోసం, అవినీతిని అంతం చేయ‌డం కోసం వ‌చ్చాడని తూర్పుగోదావని జిల్లాలో అన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను గెలిపిస్తే  2019 అవినీతి ర‌హిత జ‌న‌సేన ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌"ని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments