జ‌గ‌న్... ష‌ర్మిల‌... ఇక క‌లుసుకోరా? అంతా స‌స్పెన్స్...

Webdunia
గురువారం, 8 జులై 2021 (13:21 IST)
మ‌హానేత దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ జయంతి సంద‌ర్భంగా సీంఎం వై.ఎస్. జ‌గ‌న్, ఆయ‌న సోద‌రి ష‌ర్మిలా క‌లుస్తారా?  లేదా ? అనేది స‌స్పెన్స్ అని వై.ఎస్. అభిమానులు ఉత్కంఠ వ్య‌క్తం చేస్తున్నారు. వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్సార్‌ జయంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్‌ ఘాట్‌ వద్దకు ఉద‌య‌మే వై.ఎస్‌. విజయమ్మ, వైఎస్‌ షర్మిల కుటుంబ సభ్యులు చేరుకుని నివాళులు అర్పించారు. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. 
 
అయితే, వారు ఇక్క‌డి వ‌చ్చే స‌మ‌యానికి, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ లో ప్ర‌త్యేక విమానంలో బ‌య‌లుదేరారు. ఆయ‌న అక్కడి నుంచి నేరుగా అనంతపురం జిల్లాకు చేరుకుంటారు. సీఎం జగన్ రాక సందర్భంగా రాయదుర్గంలో విస్తృతమైన బందోబస్తు చేపట్టారు. దాదాపు 2వేల మంది పోలీసులతో బందోబస్తు పెట్టారు.

అయితే, జ‌గ‌న్ మధ్యాహ్నం రెండు గంటలకు పులివెందుల చేరుకుంటారు. అప్ప‌టికి ష‌ర్మిల తిరిగి హైదార‌బాద్ చేరుకుంటారు. త‌న కొత్త పార్టీ వై.ఎస్.ఆర్. టి.పి. ని ఆమె హైదారాబాదు ఫిలింన‌గ‌ర్లో ప్రారంభిస్తారు. అంటే, జ‌గ‌న్ ఇటు... ష‌ర్మిల అటు అన్న‌మాట‌. వీరిద్ద‌రూ పులివెందుల‌లో క‌లుసుకునే అవ‌కాశం క‌నిపించ‌డంలేదు. అస‌లు ఈ అన్నా చెల్లెల్లు క‌లుసుకుంట‌రా లేదా అని అభిమానులు ఉత్కంఠ‌తో ఉన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments