అన్న పార్టీ రంగు ప‌డింది, షర్మిల జెండాలో 20 శాతం నీలం

Webdunia
శనివారం, 3 జులై 2021 (20:07 IST)
తెలంగాణాలో ష‌ర్మిల కొత్త‌గా పెడుతున్న వై.ఎస్.ఆర్. తెలంగాణా పార్టీ జెండా రంగు డిసైడ్ అయింది. అందులో ఎంచ‌క్కా త‌న అన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వై.ఎస్.ఆర్.సి.పి. పార్టీ జెండా రంగు మిక్స్ అయిపోయింద‌ట‌. ష‌ర్మిల పార్టీ జెండా పాల పిట్ట రంగులో ఉంటుంద‌ట‌.

అందులో కొంత నీలం రంగు కూడా మిక్స్ అయింద‌ట‌. ఇక్క‌డ జ‌గ‌న్ పార్టీ వైఎస్ఆర్ సిపీ జెండాలో అత్య‌ధికం నీలం రంగు కావ‌డం విశేషం. వై.ఎస్.ఆర్. తెలంగాణా పార్టీ జెండాలో పాలపిట్ట రంగు 80%, నీలం రంగు 20% ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.

జెండా మధ్యలో తెలంగాణ భౌగోళిక స్వరూపం, అందులోనే వైఎస్ రాజశేఖర్రెడ్డి చిత్రం ఉండేలా డిజైన్ చేశారు. ఈనెల 8న ష‌ర్మిల త‌న తండ్రి దివంగ‌త వై.ఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జ‌యంతి నాడు కొత్త పార్టీ పేరు జెండా ప్ర‌క‌టిస్తున్నారు. హైదరాబాద్ ఫిలింనగర్ జేఆర్సీ సెంటర్లో పార్టీ ప్రారంభోత్సవం జరగనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments