బీజేపీకి చెక్.. కరీనాను రంగంలోకి దించనున్న హస్తం పార్టీ

Webdunia
సోమవారం, 21 జనవరి 2019 (10:26 IST)
బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ నేతల ప్లాన్ చేస్తున్నారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్‌లో బీజేపీని మట్టికరిపించిన కాంగ్రెస్ పార్టీ.. అదే జోరును లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించాలని కోరుకుంటోంది. 
 
బీజేపీకి కంచుకోటగా వున్న భోపాల్‌ను దక్కించుకోవాలంటే కరీనా లాంటి సెలబ్రిటీకి పోటీకి దించకతప్పదని కాంగ్రెస్ నాయకులు గుడ్డు చౌహాన్, అనీస్ ఖాన్ పార్టీ హైకమాండ్‌కు వివరించినట్లు సమాచారం. అభిమానగణంతో పాటు భర్త సైఫ్ అలీఖాన్ తాత ఒకప్పుడు భోపాల్ నవాబ్‌గా పనిచేశారు. నవాబ్ కాలం నుంచి ఆయనకు మంచి పేరుండటంతో.. సైఫ్ ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్‌కు మంచి పేరు లభిస్తుందని టాక్. 
 
ఇంకా అందరూ కలిసి పనిచేస్తే కాంగ్రెస్‌కు విజయం తథ్యమని నేతలు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీని ఎదుర్కొనే గట్టి నేతలు ఎవ్వరూ లేకపోవడంతోనే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కరీనాను పోటీకి దించాలని చూస్తున్నారని కమలనాథులు విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments