Webdunia - Bharat's app for daily news and videos

Install App

పానీ పూరీలు తింటున్నారా..? అస్సలు ముట్టుకోవద్దు

Webdunia
గురువారం, 5 సెప్టెంబరు 2019 (19:19 IST)
పిల్లల నుంచి పెద్దల వరకు పానీ పూరీలంటే ఇష్టపడని వారుండరు. సాయంత్రం పూట స్నాక్స్‌గా పెద్దలు పానీపూరీని ప్లేట్లు ప్లేట్లు లాగిస్తుంటారు. పిల్లలు కూడా వాటిని ఇష్టపడి తింటుంటారు. అయితే వర్షాకాలం పానీపూరీలు అవీ రోడ్ల పక్కన అమ్మే పానీ పూరీలను అస్సలు తినకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
ఎందుకంటే.. పానీపూరీ కోసం వాడే నీటి విషయంలో అమ్మకపు దారులు ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పానీపూరీలో మంచినీటిని కాకుండా సాధారణ నీటిని వాడుతూ.. అపరిశుభ్రమైన ప్రాంతాల్లో పదార్థాలను తయారు చేసి వినియోగదారుల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని ఆహార నాణ్యతను పరిశోధించే అధికారులు హెచ్చరిస్తున్నారు.
 
ప్రస్తుతం పానీపూరీ మిశ్రమాన్ని తయారు చేసే ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను కనుక మీరు చూస్తే తప్పకుండా ఇంకోసారి రోడ్ల పక్కన అమ్మే పానీ పూరీ టేస్ట్ చేయరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments