ఫ్రైడ్ చికెన్ లెగ్ పీస్ అని కొరికారో.. పళ్లు ఊడిపోతాయ్.. వైరల్ పిక్

Webdunia
బుధవారం, 1 జులై 2020 (14:03 IST)
fried chicken
చికెన్ లెగ్ పీస్ లాంటి ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. కానీ దాన్ని తినాలని అనుకుంటే మాత్రం పళ్లు ఊడిపోక తప్పదు. అలా ఎందుకు అనుకుంటున్నారా.? అది నిజంగా చికెన్ లెగ్ పీస్ కాదు కాబట్టే. ఎందుకంటే అది చికెన్ లెగ్‌ను పోలి ఉన్న ఓ బండరాయి. వివరాల్లోకి వెళితే.. అమేలియా రూడీ అనే మహిళ బ్రాస్ లెట్ వ్యాపారం చేస్తూ ఉంటుంది. 
 
విలువైన రాళ్లను సేకరించి వాటి ద్వారా ఆభరణాలు తయారు చేసి అమ్ముతుంది. ఈ క్రమంలో ఇటీవల ఆమెకు తన స్నేహితురాలు అరుదైన రాయిని ఇచ్చింది. అది నిజంగా చికెన్ ప్రై ముక్కలా ఉంటుంది. మసాలా దట్టించి, అల్లం వెల్లుల్లి రాసి పెట్టినట్టుగా కనిపించే దాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది.
 
ఇది వైరల్‌గా మారి 3 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఇప్పుడుది హాట్ టాపిక్‌గా మారడంతో ఇలాంటి వింత వింత రాళ్లను నెటిజన్లు కూడా పోస్టు చేస్తుండటం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments