Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా: వైయస్ షర్మిల

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (13:00 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల తెలంగాణలో ప్రాంతీయ పార్టీని ప్రారంభించాలని యోచిస్తున్నారా? రాష్ట్రంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింపచేయడానికి ఆమె సిద్ధమవుతున్నారు?
నగరంలోని లోటస్ పాండ్ నివాసంలో మంగళవారం నల్గొండకు చెందిన నాయకులతో ఆమె సమావేశం అయ్యారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
మొదటి సమావేశం ఉదయం 10 గంటలకు నల్గొండ జిల్లా నాయకులతో జరిగింది. దివంగత వై.ఎస్.రాశశేఖరరెడ్డి అనుచరులతో ఈ సమావేశాన్ని ‘ఆత్మియ సమ్మేళనం’ (స్నేహపూర్వక సమావేశం) అని చెప్పారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... అభిమానులకు చెప్పకుండా పార్టీ పెట్టను. అన్ని జిల్లా వాళ్లతో మాట్లాడుతా. నల్గొండతో పాటు ప్రతి జిల్లా నేతలను కలుస్తా. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments