మహా కుంభమేళాలో అబ్ధుల్ కలాం- మహాత్మా గాంధీ (ఫోటోలు)

సెల్వి
బుధవారం, 29 జనవరి 2025 (15:06 IST)
APJ Abdul Kalam
2025 మహా కుంభమేళాలో దివంగత భారతీయ దిగ్గజాలు పవిత్ర స్నానం చేస్తున్నట్లు ఊహించింది ఏఐ. దీనికి సంబంధించిన రీల్‌లో ఏపీజే అబ్దుల్ కలాం, లతా మంగేష్కర్, రతన్ టాటా, మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, అటల్ బిహారీ వాజ్ పేయి, జాకీర్ హుస్సేన్, బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వంటి ప్రముఖులు పవిత్ర నదీ జలాల్లో పవిత్ర స్నానం చేస్తున్నట్లు ఊహించుకున్నారు. 
 
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా సందర్భంగా... భారతీయ దిగ్గజాల ఫోటోలతో కూడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మహా కుంభమేళా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యక్తులతో సహా లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుండటంతో, AI- రూపొందించిన వీడియోలో భారతదేశానికి చెందిన దివంగత నాయకులు, ప్రముఖులు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేస్తున్నట్లు చిత్రీకరించబడింది.
 
 ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇది వివిధ రంగాలకు చెందిన భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ వ్యక్తులలో కొందరు ప్రయాగ్‌రాజ్ పవిత్ర జలాల్లో పవిత్ర స్నానం చేస్తున్నట్లు చూపిస్తోంది. ఇందులో ప్రముఖ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులకు తిరిగి జీవం పోస్తుంది. వీరిలో ఇటీవల మరణించిన పారిశ్రామికవేత్త రతన్ టాటా, తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

Sai tej: సంబరాల ఎటుగట్టుతో రాక్షసుల రాక వచ్చిందని సాయి దుర్గా తేజ్

బిగ్ బాస్ సీజన్ 9 బంధాలు: సెంటిమెంట్ బాగా పండుతోంది.. ఆట పడిపోతుంది.. క్రేజ్ గోవిందా

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments