Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రోన్‌ కెమెరాను ఎత్తుకెళ్లిన డేగ.. వీడియో వైరల్

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (19:22 IST)
Eagle
గద్దలు, డేగలు ఆహారం పట్టుకునేందుకు గాల్లోంచి నేలమీదకు భారీ వేగంతో దూసుకువస్తాయట. డేగలు చాలా జంతువులు, పక్షులకన్నా ఎక్కువ రంగులను గుర్తిస్తాయి. కళ్లుమూసి తెరిచేలోపే భూమిపై ఉన్న కోళ్లు, పక్షులను ఎత్తుకెళ్తాయి. తాజాగా సముద్ర తీరంలో డ్రోన్‌ కెమెరాతో వీడియో తీస్తుండగా అకస్మాత్తుగా వచ్చిన ఓ పేద్ద డేగ కెమెరాను ఎత్తుకెళ్లింది. డేగ.. డ్రోన్‌తో వెళ్తుండగా రికార్డు అయిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 
 
37 సెకండ్ల పాటు ఉన్న వీడియోలో డ్రోన్‌ బీచ్‌ను చిత్రీకరించి తీరం వైపు వేగంగా వెళ్తున్నట్లు కనిపిస్తున్నది. అది పక్షి అనుకుందో ఏమోగానీ.. సముద్రతీరం నుంచి సమీపంలోని అడవివైపు వెళ్లగా కొద్దిసేపటి తర్వాత కనిపించకుండా పోయింది. ఆ వీడియోలో డేగ నీడ కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో సరదా కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments