డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ యువ జంట, పోలీసు జీపులో ఎక్కిస్తే మన్మథుడు 2 సీన్ చూపించారు...

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (19:03 IST)
పూటుగా మద్యం సేవించి బైకుపై వెళ్తున్న యువజంటను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వారిని తమ జీపులో ఎక్కించుకుని పోలీసు స్టేషనుకు తీసుకువెళుతున్నారు. ఐతే.. ముందు సీట్లో కూర్చున్న పోలీసులకు ఆ జంట మన్మథుడు 2 ని చూపించారు. వాళ్ల దెబ్బకు జీపు ఓ రేంజిలో ఊగిపోయింది. 
 
తమ జీపు ఆవిధంగా ఎందుకు ఊగిపోతుందోనని పోలీసులు ఆపి కిందా పైనా అంతా పరిశీలించారు. ఐతే ఆ ఊపులు జీపు వెనుక సీటు నుంచి వస్తున్నాయని తెలుసుకుని లోపలికి తొంగి చూసి షాక్ తిన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో అరెస్టయిన జంట ఒంటిపై నూలుపోగు లేకుండా కామక్రీడలో మునిగితేలుతున్నారు. 
 
పోలీసులు జీపు ఆపారన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా శృంగారంలో మునిగిపోయారు. దీంతో పోలీసులు గట్టిగా అరవడంతో ప్రియుడు సీట్లో నుంచి కిందికి దుమికి పారిపోబోయాడు. ఐతే పోలీసులు అతడ్ని పట్టుకుని మరో జీపులో ఎక్కించి స్టేషనుకి తీసుకుని వెళ్లారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. 
 
ఈ ఘటన ఫ్లోరిడాలోని నసావు కౌంటీలో చోటుచేసుకుంది. ఆ జంట పేరు అరాన్ థామస్, మెగాన్ మాండనరో. కాగా వీరిపై గతంలో కూడా పలు కేసులు నమోదైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments