Cow-King Cobra- ఆవుతో పాము స్నేహం వైరల్ వీడియో (video)

సెల్వి
బుధవారం, 29 జనవరి 2025 (14:41 IST)
మనుషుల కన్నా.. మూగ జీవాలు తమ వారు ఆపదలో ఉంటే వెంటనే అక్కడికి వెళ్లి వాలిపోతాయి. ఒక కోతి చనిపోతే.. వందలాది కోతులు అక్కడకు చేరుకుంటాయి. ఒక కాకి లేదా మరేదైన జీవి అయిన తమ సాటి జీవి మీద ఎంతో ప్రేమతో ఉంటాయి. కొన్నిసార్లు జంతువులు జాతీ వైరాన్ని మర్చిపోయి సాటి జీవి పట్ల ప్రేమతో ప్రవర్తిస్తుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియోలో ఆవు పొలంలో పచ్చిక మేస్తుంది. మరీ అక్కడకు పాము వచ్చినట్లుంది. అసలైతే.. పాము చాలా విషపు జీవి. ఎవరైనా దాని దరిదాపుల్లోకి వచ్చినట్లు అన్పిస్తే వెంటనే కాటు వేస్తుంది. 
 
కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుంది. ఆవు మాత్రం.. ప్రేమతో పామును తన నాలుకతో తాకుతుంది. అదే విధంగా పాము కూడా ఆవుకు ఎలాంటి అపకారం తలపెట్టకుండా.. అలానే ఉండిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinu Vaitla: శర్వా నంద్, డైరెక్టర్ శ్రీనువైట్ల సినిమాకు సన్నాహాలు

మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న విష్ణు మంచు కన్నప్ప

Sree Vishnu: ఒరియా పిల్లా.. అంటూ టీజ్ చేస్తున్న కామ్రేడ్ కళ్యాణ్

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం

Vadde Naveen: ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాల్ని చూసే తీరు మారింది : వడ్డే నవీన్

తర్వాతి కథనం
Show comments