Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంఐ నుంచి 4కె ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ.. ఇంకా రంగు మారే స్మార్ట్ ఫోన్ కూడా?

చైనాకు చెందిన షియోమీ అధునాతన ఎలక్ట్రానిక్ వస్తువులను ప్రవేశపెడుతోంది. చైనా కంపెనీ షియోమీ ఎంఐ టీవీ 4సీ పేరిట 50 ఇంచుల డిస్‌ప్లేతో కూడిన సరికొత్త 4కె ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని విడుదల చేసింది. చైనా మార్

Webdunia
సోమవారం, 2 ఏప్రియల్ 2018 (16:03 IST)
చైనాకు చెందిన షియోమీ అధునాతన ఎలక్ట్రానిక్ వస్తువులను ప్రవేశపెడుతోంది. చైనా కంపెనీ షియోమీ ఎంఐ టీవీ 4సీ పేరిట 50 ఇంచుల డిస్‌ప్లేతో కూడిన సరికొత్త 4కె ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని విడుదల చేసింది. చైనా మార్కెట్‌లో విడుదలైన ఈ టీవీ.. త్వరలోనే భారత్‌లోనూ విడుదల కానుందని ఎమ్ఐ వెల్లడించింది. ఈ టీవీ ధర రూ.22,700లని సదరు సంస్థ ప్రకటించింది. 
 
షియోమీ ఎంఐ టీవీ 4సి ఫీచర్స్‌ సంగతికి వస్తే.. ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగివుంటుంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై 802.11, బ్లూటూత్ 4.2, 3 హెచ్‌డీఎంఐ, 1 ఏవీ, 2 యూఎస్‌బీ, 1 ఈథర్‌నెట్ పోర్టు, హెచ్‌డీఆర్ సపోర్ట్, డాల్బీ ఆడియో డీటీఎస్‌ను ఎంఐ టీవీ 4సీ కలిగివుంటుంది. పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్- 3840 x 2160 వుంటుందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
మరోవైపు రోజురోజుకీ స్మార్ట్‌ఫోన్‌లలో కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్న ఎంఐ తాజాగా త్వరలో తాము విడుదల చేయనున్న కొత్త మోడల్‌ ఫోన్‌కు రంగు మార్చుకోగలిగే సామర్థ్యం ఉంటుందని ప్రకటించి.. స్మార్ట్ ఫోన్ యూజర్లకు షాక్ ఇచ్చింది. వినియోగదారులు ఏ రంగు కావాలనుకుంటే ఆ రంగులోకి ఫోన్‌ మారిపోతుందని ఎంఐ తెలిపింది. ఈ ఫోనుపై నెట్టింట పెద్ద చర్చే సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments