Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్‌కాట్ కేఎఫ్‌సీ.. క్షమాపణలు చెప్పినా శాంతించని నెటిజన్లు

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (17:52 IST)
బాయ్‌కాట్ కేఎఫ్‌సీ హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో వుంది. ఇందుకు కారణం పాకిస్థాన్ ట్విట్టర్ హ్యాండిల్‌లో ఆ సంస్థ.. కాశ్మీర్‌కు సంఘీభావం తెలపడమే. పాకిస్థాన్ "కశ్మీర్ డే"ను జరుపుకునే ఫిబ్రవరి 5న ఇందుకు సంబంధించిన పోస్టు ఫేస్‌బుక్‌లో షేర్ అయింది. ఇది క్షణాల్లో వైరల్ కావడంతో భారతీయ నెటిజన్లు కేఎఫ్‌సీపై మండిపడ్డారు. #BoycottKFC పేరుతో కేఎఫ్‌సీపై నెటిజన్లు పెద్ద ఎత్తున విరుచుకుపడటం ట్రెండింగ్ అవుతోంది.
 
కాశ్మీర్ కాశ్మీరీలకే చెందుతుందని.. కేఎఫ్‌సీ ఫోటోపై రాసుకొచ్చింది. దీనిని తొలగించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఆ సంస్థ క్షమాపణలు చెప్పినా నెటిజన్లు మాత్రం శాంతించడం లేదు. దేశం వెలుపల కేఎఫ్‌సీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పోస్టుపై క్షమాపణలు తెలియజేస్తున్నట్టు పేర్కొంది. భారత్‌ను తాము గౌరవిస్తామని చెప్పుకొచ్చింది. భారతీయులందరికీ నిబద్ధతతో సగర్వంగా సేవలు అందిస్తామని వివరించింది.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments