''బేబీ'' ప్రేమికుడు పాట అదిరింది.. ఏఆర్ రెహ్మాన్ ఛాన్స్ ఇస్తారా?

Webdunia
శనివారం, 17 నవంబరు 2018 (16:24 IST)
ఏపీకీ చెందిన ఓ మహిళ నెట్టింట పాడిన పాట వైరల్ అయి కూర్చుంది. ఈ పాటకు సంబంధించిన వీడియోను ఏఆర్ రెహ్మాన్ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేయడమే కాకుండా ఆ మహిళను ప్రశంసిస్తూ పోస్టు చేశాడు. కొన్ని రోజుల క్రితం కేరళకు చెందిన రాకేష్ అనే వ్యక్తి ''విశ్వరూపం'' సినిమాలోని ఓ పాటను పాడటం అది కాస్త వైరల్ కావడంతో.. రాకేష్ కమల్‌ను కలవడం జరిగిపోయింది. 
 
తాజాగా ఏఆర్ రెహ్మాన్ తన సోషల్ మీడియా పేజీలో ఓ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలో ఏపీ, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బేబీ అనే మహిళ 1994లో ప్రభుదేవా నటించి ఏఆర్ రెహ్మాన్ సంగీతంలో విడుదలైన ''ప్రేమికుడు'' సినిమాలోని ఓ పాటను అద్భుతంగా పాడింది. 
 
ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సందర్భంగా బేజీని రెహ్మాన్ కొనియాడారు. ఇంకా బేబీకి రెహ్మాన్ ఛాన్సిస్తారా అంటూ నెటిజన్లు అడగారు. బేబీకి రెహ్మాన్ ఛాన్స్ ఇస్తాడో ఏమో కానీ ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు కోటి ఆమెకు ఛాన్సిచ్చేందుకు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments