Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండేళ్లుగా పింఛన్ వస్తలేదు బిడ్డా: కలెక్టరుతో వృద్ధ మహిళ

Webdunia
గురువారం, 27 ఫిబ్రవరి 2020 (12:34 IST)
ఏంటి పెద్దమ్మా ఇక్కడ కూర్చున్నావ్? మహిళతో కలెక్టర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌కు వచ్చి ఓ గిరిజన వృద్ధురాలు మెట్లపై కూర్చుంది. అధికారుల కోసం చాలా సేపు వేచి ఉంది. అంతలో విధుల్లోకి వస్తున్న కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ ఆజిం ఆ వృద్ధురాలిని చూసి, ఆమె కూర్చున్న మెట్లపైనే ఆమె పక్కన కూర్చుని పెద్దమ్మా ఏం కావాలి.. ఇక్కడికి ఎందుకొచ్చారని అడిగారు.
 
ఆయన కలెక్టర్ అని కూడా తెలియని ఆ వృద్ధురాలు సామాన్యునితో మాట్లాడినట్లే 'రెండేండ్ల నుండి పింఛన్ వస్త లేదు బిడ్డా. సారును కలుద్దమని వచ్చినా' అన్నది.
 
ఎంతో ఆప్యాయంగా అమెతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్న కలెక్టర్ వెంటనే డీఆర్డీఓకు ఫోన్ చేసి వివరాలు చెప్పి ఆ వృద్ధురాలికి పింఛన్ మంజూరు చేయించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments